నమాజె ఇమామ్ జవాద్(అ.స)

బుధ, 07/07/2021 - 13:45

ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) నమాజ్ గా ప్రఖ్యాతి చెందిన నమాజె ఇమామ్ జవాద్(అ.స) ను చదివే పద్ధతి...

నమాజె ఇమామ్ జవాద్(అ.స)

ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) దైవప్రవక్త(స.అ) యొక్క 10వ ఉత్తరాధికారి. ఇతర ఇమాములకు సంబంధించి ప్రత్యేక నమాజులు ఉన్నట్లే ఈ ఇమామ్ కు సంబంధించి ప్రత్యేక నమాజ్ ఉంది. దాని గురించి తెలుసుకుందాం.

ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) నమాజ్ గా ప్రఖ్యాతి చెందిన ఈ నమాజ్ ను చదివే పద్ధతి:
నమాజె ఇమామ్ జవాద్(అ.స) రెండు రక్అతులు. ప్రత్రీ రక్అత్ లో ఒకసారి సూరయె హంద్ తరువాత 70 సార్లు సూరయె ఖుల్ హువల్లాహ్ చదవాలి. నమాజ్ పూర్తయిన తరువాత ఈ దుఆను చదవాలి:
“అల్లాహుమ్మ రబ్బల్ అర్వాహిల్ ఫానియహ్, వల్ అజ్సాదిల్ బాలియహ్, అస్అలుక బితాఅతిల్ అర్వాహ్, అర్రాజిఅతి ఇలా అజ్సాదిహా, వ బితాఅతిల్ అజ్సాదిల్ ముల్ తయిమతి బిఉరూఖిహా, వ బికలిమతికన్నాఫిజతి బైనహుమ్, వ అఖ్‌జిల్ హఖ్ఖ మిన్‌హుమ్, వల్ ఖలాయిఖు బైన యదైక యన్‌తజిరూన ఫస్ల ఫజాయిక్, వ యర్జూన రహ్మతక్, వ యఖాఫూన ఇఖాబక్, సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వజ్ అలిన్నుర ఫీ బసరీ, వల్ యఖీన ఫీ ఖల్బీ, వ జిక్రక బిల్ లైలి వన్నహారి అలా లిసానీ, వ అమలన్ సాలిహన్ ఫర్జుఖ్నీ”[1]

రిఫరెన్స్
1. జమాలుల్ ఉస్బూ, పేజీ278. బిహారుల్ అన్వార్, భాగం88, పేజీ189(కొన్ని మార్పులతో)

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11