ఇమామ్ రిజా(అ.స) విజ్ఞాన సభలు

శుక్ర, 08/27/2021 - 04:48

ఇమామ్ అలీ రిజా(అ.స) తన కాలంలో ఇతర వర్గాల వారితో జరిపిన విజ్ఞాన సభల గురించి సంక్షిప్త వివరణ...

ఇమామ్ రిజా(అ.స) విజ్ఞాన సభలు

ఇమామ్ రిజా(అ.స) విజ్ఞాన సభలు

ఇమామ్ అలీ రిజా(అ.స) కాలంలో ఇతర వర్గాల విశ్వాసాలను తప్పుడు విశ్వాసాలు అని నిరూపించడానికి విజ్ఞాన పరంగా ఏటువంటి కమిటీ లేకపోవడం మరియు ఇస్లామీయ ఇతర వర్గాల విశ్వాసాలు పెడదారి పట్టి ఉన్నాయి అని నిరూపించడానికి సరైన విశ్వాసాలు తెలిసినవారు లేకపోడం, ఇమామ్ రిజా(అ.స) బాధ్యతను ఇంకా పెంచింది. దాంతో ఇమామ్ ఇటువంటి చర్చలకు అంగీకరించి వారితో చర్చకు దిగి వారి నమ్మకాలను అసత్యంగా నిరూపించేవారు. వారు చాలా వర్గాల పెద్దలతో మరియు మత పండితులతో చర్చలు జరిపారు. ఆ చర్చలలో కొన్నింటి పేర్లు:
1. “జాస్లీఖ్”(జాస్లీఖ్ పదం యూనానీ పదం, దాని అర్థం క్రైస్తవుల పాదరీల లీడర్.),
2. “రఅసుల్ జాలూత్”(రఅసుల్ జాలూత్, యూధుల పండితుల మరియు పెద్దవారి బిరుదు.),
3. “హుర్ బుజె అక్బర్”( హరిబుజ్ లేదా హరీబుదె అక్బర్, జర్దుష్తీయుల(అగ్నిని పూజించేవారు) మార్గదర్శకుడు.),
4. “ఇమ్రానె సాబీ”( సాబియీన్ వర్గం నుంచి చర్చకు వచ్చినవాడు.),
5. “సల్మానె మర్వజీ”( సులైమానె మర్వజీ, ఖురాసాన్ కు చెందినవాడు, కలామ్ జ్ఞానంలో నిపుణుడు, మామూన్ అతడిని చాలా గౌరవించేవాడు.),
6. “అలీ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె జహమ్”( అలీ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె జహమ్, ఇతడు నాసిబీ మరియు అహ్లెబైత్(అ.స) శత్రువుల ఉలమాల నుంచి ఒకడు.)
ఇవే కాకుండా బస్రాకు చెందిన వివిధ వర్గాల వారితో జరిగిన ఎన్నో చర్యలు. వీటిలో కొన్ని చర్చలు ఎంత ముఖ్యమైనవి అంటే వాటి గురించి దేశమంతా మాట్లాడుకునే వారు.

రిఫరెన్స్
సీరయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, పేజీ539.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Mirza on

Salam
మత పండితులతో చర్చలు జరిపారు..... In munazaro ko batayenge to bohut meharbani hogi. Shukriya qibla.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27