.నమాజ్ సమయం అయిన తరువాత ముందుగా ఆజాన్ ఇవ్వాలి ఆ తరువాత నమాజ్ మొదలు పెట్టే ముందు ఇఖామత్ ఇవ్వాలి.
నమాజ్ సమయం అయిన తరువాత ముందుగా ఆజాన్ ఇలా ఇవ్వాలి.
అజాన్:
అల్లాహు అక్బర్ - అల్లాహు అక్బర్ - అల్లాహు అక్బర్ - అల్లాహు అక్బర్
అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్ ల్లాహ్ - అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్ ల్లాహ్
అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ - అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్
అష్హదు అన్న అలీయ్యన్ వలీయుల్లాహ్ - అష్హదు అన్న అలీయ్యన్ వలీయుల్లాహ్
హయ్యా అలస్సలాహ్ - హయ్యా అలస్సలాహ్
హయ్యా అలల్ ఫలాహ్ - హయ్యా అలల్ ఫలాహ్
హయ్యా అలా ఖైరిల్ అమల్ - హయ్యా అలా ఖైరిల్ అమల్
అల్లాహు అక్బర్ - అల్లాహు అక్బర్
లా ఇలాహ ఇల్లల్ ల్లాహ్ - లా ఇలాహ ఇల్లల్ ల్లాహ్
ఇఖామహ్:
అల్లాహు అక్బర్ - అల్లాహు అక్బర్
అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్ ల్లాహ్ - అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్ ల్లాహ్
అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ - అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్
అష్హదు అన్న అలీయ్యన్ వలీయుల్లాహ్ - అష్హదు అన్న అలీయ్యన్ వలీయుల్లాహ్
హయ్యా అలస్సలాహ్ - హయ్యా అలస్సలాహ్
హయ్యా అలల్ ఫలాహ్ - హయ్యా అలల్ ఫలాహ్
హయ్యా అలా ఖైరిల్ అమల్ - హయ్యా అలా ఖైరిల్ అమల్
ఖద్ ఖామతిస్సలాహ్ -ఖద్ ఖామతిస్సలాహ్
అల్లాహు అక్బర్ - అల్లాహు అక్బర్
లా ఇలాహ ఇల్లల్ ల్లాహ్
వ్యాఖ్యానించండి