ఖులఫాయే రాషిదీన్, అహ్లెసున్నత్
ల దృష్టిలో-1

బుధ, 03/16/2022 - 18:06

దైవప్రవక్త(స.అ) మరణాంతరం ఖిలాఫత్ కూర్చీ పై కూర్చున్న ఆ నలుగురు ఖలీఫాలను, వారి ఖిలాఫత్ స్వీకరణ పరంగా అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు వారిని దైవప్రవక్త(స.అ) సహాబీయులందరి పై శ్రేష్ఠులు మరియు ఉత్తములు అని భావిస్తారు...

ఖులఫాయే రాషిదీన్, అహ్లెసున్నత్
ల దృష్టిలో-1

దైవప్రవక్త(స.అ) మరణాంతరం ఖిలాఫత్ కూర్చీ పై కూర్చున్న ఆ నాలుగు ఖలీఫాలను, వారి ఖిలాఫత్ స్వీకరణ పరంగా అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు వారిని దైవప్రవక్త(స.అ) సహాబీయులందరి పై శ్రేష్ఠులు, ఉత్తములు అని భావిస్తారు, ఇలా అని ఈనాడు అహ్లెసున్నత్ నోటితో మేము వింటూ ఉంటాము. ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది: అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)ను అహ్లెసున్నత్
లు కనీసం మిగిలిన ఖలీఫాలలో కూడా లెక్కించే వారు కాదు, ఇక “ఖలీఫయే రాషిద్”
గా భావించే విషయాన్ని ప్రక్కన పెట్టండి. చాలా కాలం తరువాత ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్, హజ్రత్ అలీ(అ.స)ను “ఖులఫాయే రాషిదీన్”
లలో ఒకరుగా చేర్చారు. వాస్తవానికి అంతకు ముందు ఇస్లామీయ పీఠాల నుండి మరియు అమవీ పాలకుల తరపు నుండి హజ్రత్ అలీ(అ.స) పై లఅనత్ చేయించేవారు, వారిని దూషించేవారు.
ఇంకా పరిశీలనకై మరియు పాఠకుల కొరకు ఆ ఖేదించదగ్గ యదార్థాం ద్వార సంతృప్తి పరిచేందుకు తరువాత వచ్చే వివరణను చూడడం చాలా అవసరం.
మేము ఇంతకు ముందు కూడా దీని గురించి చర్చించాము. “అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్”, అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క పెద్ద “ఫఖీహ్‌”(ఫిఖాజ్ఞాను)ల నుండి ఒకరు. “మఅత్తా”లో మాలిక్. బుఖారీ మరియు ముస్లిం తమ సహీ గ్రంథాలలో అతనిని చాలా నమ్మేవారు. మరియు వేరే ముహద్దిసీన్
లు కూడా ఒక పెద్దమనిషి కొడుకు అన్న కారణంగా అతనిని ప్రాముఖ్యత ఇచ్చేవారు.

వాస్తవానికి “అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్” పక్కా నాసిబీ(అహ్లెబైత్(అ.స) శత్రువు). అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) పట్ల అతని వైరం బహిరంగమైనది. అతను అమీరుల్ మొమినీన్ యొక్క బైఅత్
ని నిరాకరించి, అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) విరోధి అయిన దుష్టుడైన “హజ్జాజ్” యొక్క బైఅత్ కోసం పరుగులు తీశారు. దీనికి చరిత్రే నిదర్శనం.[1]
“అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్”, అలీ(అ.స) యొక్క ఏ ఒక్క ప్రతిష్టతను, ప్రావీణ్యతను అంగీకరించకుండా, చివరికి ఉస్మాన్ ఇబ్నె అఫ్వన్ తరువాత నాలుగో స్థానంలో కూడా అతనిని పెట్టకుండా, తన మనసులో దాగి రహస్యాన్ని వెల్లడించాడు”.
అతడి దృష్టిలో అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్
లు అందిరి కన్న ఉత్తములు. మరి అలీ(అ.స) ఒక సాధరణమైన వ్యక్తి. మీ ముందు ముహద్దిసీన్ మరియు చరిత్రకారులు ఉల్లేఖించినటువంటి ఇంకో యదార్థాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నాను. దాంతో అలీ(అ.స) మరియు పవిత్ర ఇమాముల పట్ల అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ యొక్క వైరం, ద్వేషం స్పష్టమౌతుంది.
దైవప్రవక్త(స.అ) యొక్క ఈ హదీస్, “الائمه اثنا عشری بعدی” ను వ్యాఖ్యానిస్తూ “అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్” ఇలా అన్నాడు: దైవప్రవక్త(స.అ) యొక్క ఈ హదీస్ “నా తరువాత పన్నెండు ఖలీఫాలు మరియు వారందరూ ఖురైషీయులై ఉంటారు”కి అర్ధం ఈ ఉమ్మత్
లో పన్నెండు ఖలీఫాలు ఉంటారు అనీ, మరి వారు: “అబూబక్ర్ సిద్దీఖ్”, “ఉమర్ ఫారూఖ్”, “ఉస్మాన్ జున్నూరైన్”, “మఆవియా”, అతడి కుమారుడు(యజీద్), “సఫ్ఫాహ్”, “సలామ్”, “మన్సూర్”, “జాబిర్”, “మహ్దీ”, “అమీన్” మరియు “అమీరుల్ అసీబ్” వీరందరూ “బనీకఅబ్ ఇబ్నె లువా” యొక్క సంతానం. వీరందరూ సజ్జనులు మరియు సాటిలేని వారు.[2]

రిఫరెన్స్
1. హజ్జాజ్ ఇబ్నె యూసుఫె సఖఫీ దురాచారం, అవిశ్వాసం మరియు అపరాధంలో ప్రసిద్ధి చెందిన వాడు. మరియ ఇతరుల దృష్టిలో ఇస్లాం ధర్మాన్ని స్వల్పమైనదిగా మార్చేశాడు. హాకిం తన ముస్తద్రిక్ గ్రంథం, భాగం3, పేజీ556లో మరియు ఇబ్నె అసాకిర్ భాగం4, పేజీ69 లో ఇలా వ్రాశారు: హజ్జాజ్ ఇలా అన్నాడు: ఇబ్నె మస్వూద్ ఇలా సందేహపడుతున్నారు, వారు అల్లాహ్ గ్రంథాన్ని చదివారు, అల్లాహ్ సాక్షిగా అది ఖుర్ఆన్ కాదు, అది అరేబీయుల ఒక రజస్(పొగడ్త ప్రస్తావనం). ఆ తరువాత ఇలా అన్నాడు: మీరు ఎంత ధర్మనిష్ఠగా ఉన్నా సరే, దానికి ఎటువంటి పుణ్యం లేదు. అమీరుల్ మొమినీన్ అబ్దుల్ మలిక్ ఇబ్నె మర్వాన్ మాటలు విని దానిని ఆచరించండి, ఎందుకంటే ఇదే పుణ్యం. ఇబ్నె అఖీల్, అన్నసాయిహుల్ కాఫియహ్, పేజీ 81లో ఇలా వ్రాశారు: హజ్జాజ్, కూఫాలో ఉపన్యాసమిస్తూ దైవప్రవక్త సమాధి దర్శనానికి వెళ్ళే వారి గురించి ఉద్దేశించి “కట్టెలను మరియు తడి మట్టిని దర్శించుకునే వారి కొరకు వినాశం” ఎందుకని అమీరుల్ మొమినీన్ అబ్దుల్ మలిక్ యొక్క భవన ప్రదక్షలు చేయరు? వాళ్ళకు వాళ్ళ ఖలీఫా వాళ్ళ దైవప్రవక్త(స.అ) కన్న ఉత్తములు అని తేలియదా.
2. తారీఖుల్ ఖులఫా, సీవ్తీ, పేజీ140. కన్జుల్ ఉమ్మాల్, భాగం6, పేజీ67, తారీఖె ఇబ్నె అసాకిర్ వ జహబీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Thomaniniz on

Self-Imрrоvеmеnt аnd succеss go hand in hаnd. Tаking the stерs to mаkе yourself a bеttеr аnd mоrе well-rоunded individual will рrоvе to be a wisе decision. https://thoughtoftheday.btcfreedom.design
Thе wisе рersоn fеels the pаin оf оnе arrow. The unwisе feels the pаin оf two.
Whеn lооking fоr wise wоrds, the best ones оften come from оur еldеrs.
Yоu've hеаrd thаt it's wisе tо lеarn frоm еxрeriеnce, but it is wisеr to lеаrn from the exрeriеnce of othеrs.
Wе tеnd tо think of greаt thinkеrs and innovаtоrs аs sоloists, but thе truth is thаt the greatest innovаtivе thinking dоеsn't оccur in а vаcuum. Innоvation rеsults frоm collaboration.
Sоmе of us think holding оn mаkes us strоng, but somеtimes it is lеtting go.
But whаt I've discоvеred оver time is thаt some of the wisest рeoplе I knоw hаve аlsо been some of thе mоst brоkеn pеople.
Don't wаste уоur timе with еxplаnаtiоns, рeорle only hеаr whаt they wаnt tо hear.
To make difficult dеcisions wiselу, it hеlрs to hаve a sуstеmatic рrоcess fоr аssеssing еach choice аnd its cоnsequences - thе pоtеntiаl impact on еach aspеct of your life.
Each of us еxреriences defeats in life. Wе cаn transfоrm dеfeat into victоrу if wе lеarn frоm lifе’s whupрings.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18