ఖుర్ఆన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న ఇమామ్ హసన్(అ.స) హదీస్...
ఈ మర్త్య ప్రపంచంలో కేవలం మిగిలి ఉండేది ఖుర్ఆన్ మాత్రమే, అయితే రుజుమార్గం పొందడానికి ఖుర్ఆన్ ను మార్గదర్శిగా మరియు ఇమామ్ గా నిర్ధారించుకోండి. నిస్సందేహంగా ఖుర్ఆన్ పై అమలు చేసేవారే ప్రజలలో ఖుర్ఆన్ కు అత్యంత సామిప్యం కలిగివున్న వారు, వారు ఆయతులను కంఠంస్తం చేయకపోయిన సరే. ఖుర్ఆన్ పై అమలు చేయనివారు ఖుర్ఆన్ కు చాలా దూరంగా ఉన్నటువంటివారు, వారు ఆయతులను చదివేవారు మరియు ఖారీ అయినా సరే.
మీ అందరికీ ఇమామ్ హసన్ ముజ్తబా(అ.స) యొక్క జన్మదిన శుభాకాంక్షలు...
రిఫరెన్స్
ఇర్షాదుల్ ఖులూబ్, పేజీ102.
ما بَقِىَ فِى الدُّنْيا بَقِيَّةٌ غَيْرَ هَذَا القُرآنِ فَاتَّخـِذُوهُ إماما يَدُلُّكُمْ عـَلى هُداكُمْ، وَإنَّ أَحَقَ النّاسِ بِالقُرآنِ مَنْ عَمِلَ بِهِ وَإنْ لَمْ يَحْفَظْهُ وَأَبْعَدَهُمْ مِنْهُ مَنْ لَمْ يَعْمَلْ بِهِ وَإنْ كانَ يَقْرَأُهُ
వ్యాఖ్యలు
Jazakallah
వ్యాఖ్యానించండి