రేపే మొదటి రోజా

శని, 04/02/2022 - 14:49

ఈ రాత్రి ఒక్క గంట లేదా అర్థ గంట లేదా దాని కన్నా తక్కువ సమయం మొబాయిల్ మరియు టీవీలను ప్రక్కన పెట్టి పూర్తి దృష్టితో నిన్ను నువ్వు ఖుర్ఆన్ శుభాలను మరియు రమజాన్ మాసం అనుగ్రహాలను పొందడానికి ఏమి చేయాలి అని ఆలోచించు...

రేపే మొదటి రోజా

రేపే పవిత్ర రమజాన్ మాసం యొక్క మొదటి రోజు. సహరీ కోసం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 
ఇన్ షా అల్లాహ్ ఈ గడియాల విలువ తెలుసుకోండి. ప్రతీ ఉత్తమ చర్య చేసే అర్హతను అల్లాహ్ మనందరికీ ప్రసాదించాలి. ఇతరుల కు సహాయం., ఇతరుల కోసం, మనకోసం మరియు మరణించిన వారి కోసం దుఆ, అల్లాహ్ పట్ల ఆరాధన, ఖుర్ఆన్ పఠనం, తౌబహ్, మొ... ఇవన్నీ చేసే అనుగ్రహాన్ని పొంది అమలు పరిచడానికి అల్లాహ్ మన కోసం మరో అవకాశం ఇచ్చాడు అనుకుందాం...
ఈ రాత్రి ఒక్క గంట లేదా అర్థ గంట లేదా దాని కన్నా తక్కువ సమయం మొబాయిల్ మరియు టీవీలను ప్రక్కన పెట్టి పూర్తి దృష్టితో నిన్ను నువ్వు ఖుర్ఆన్ శుభాలను మరియు రమజాన్ మాసం అనుగ్రహాలను పొందడానికి ఏమి చేయాలి అని ఆలోచించు...  
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం:
ఒకవేళ మనిషి రమజాన్ మాసం యొక్క విలువ తెలుసకుంటే సంవత్సరం పాటు రమజాన్ గా ఉండాలని ఆశిస్తాడు.

రిఫరెన్స్
మీజానుల్ హిక్మహ్, భాగం4, పేజీ516

لَو يَعلَمُ العَبدُ ما في رَمَضانَ لَوَدَّ أن يكونَ رَمَضانُ السَّنَةَ

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23