సోమ, 04/04/2022 - 13:03
ఖుర్ఆన్ యొక్క వసంతకాలం గురించి వివరిస్తున్న ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) హదీస్...
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం
ప్రతీ దానికి వసంతకాలం ఉంటుంది. ఖుర్ఆన్ యొక్క వసంతకాలం, రమజాన్ మాసం.
రిఫరెన్స్
అల్ కాఫీ, భాగం2, పేజీ630.
لِكُلِّ شَيءٍ رَبيعٌ، ورَبيعُ القُرآنِ شَهرُ رَمَضانَ
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి