బుధ, 04/06/2022 - 16:59
నీకు మేలు చేయాలన్నా లేదా నీకు బాధల నుండి దూరం చేయాలన్నా అల్లాహ్ కే సాధ్యం అని వివరిస్తున్న ఆయత్...
ఒకవేళ అల్లాహ్ నీకేదైనా బాధకు గురిచేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒక వేళ ఆయన నీకు ఏదైనా మేలు చెయ్యగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. (సూరయె యూనుస్, ఆయత్107)
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి