గురు, 04/07/2022 - 17:12
ఉపవాస దీక్షను నిర్వర్తిస్తున్న వారిని ఇఫ్తార్ ఇవ్వడం చాలా శ్రేష్టమైనది అన్న వివరిస్తున్న ఇమామ్ రిజా(అ.స) హదీస్...

ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం:
ఉపవాసం ఉన్న నీ సోదరుడికి ఇఫ్తార్ విందు ఇవ్వడం యొక్క ప్రతిష్టత, నీ ఉపవాస దీక్ష కన్న ఎక్కువ.
అల్ కాఫీ, భాగం4, పేజీ68
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Subhanallah
వ్యాఖ్యానించండి