జుమాదల్ అవ్వల్ మాసం

ఆది, 01/21/2018 - 05:32

.జుమాదల్ అవ్వల్ మాసంలో ఇస్లామీయ చరిత్ర ప్రకారం జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల సంక్షిప్త వివరణ.

జుమాదల్ అవ్వల్ మాసం

ఇస్లామీయ కేలండర్ ప్రకారం “జుమాదల్ అవ్వల్” 5వ మాసం. ఇస్లామీయ చరిత్ర ప్రకారం పూర్వం ఈ మాసంలో సంభవించిన సంఘటనల క్రమం:
5వ తారీఖు: హజ్రత్ జైనబ్ బింతె అలీ[అ.స] యొక్క జన్మదినం.
6వ తారీఖు: హిజ్రీ యొక్క 8వ సంవత్సరంలో “మౌతాహ్” యుద్ధం జరిగిన రోజు.
10 వ తారీఖు:  హిజ్రీ యొక్క 36వ సంవత్సరంలో “జమల్” యుద్ధం జరిగిన రోజు.
13 వ తారీఖు: ఒక ఉల్లేఖనం ప్రకారం హిజ్రీ యొక్క 11వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ] కుమార్తె హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] మరణించిన రోజు.
15 వ తారీఖు: ఒక ఉల్లేఖనం ప్రకారం హిజ్రీ యొక్క 36వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ జైనుల్ ఆబెదీన్[స.అ] జన్మించారు. మరియు అదే తారీఖున వలీద్ ఇబ్నె అబ్దుల్ మలికె మర్వాన్ హిజ్రీ యొక్క 96వ సంవత్సరంలో షామ్ పట్టణంలో 43 సంవత్సరాల వయసులో చనిపోయాడు.
29 వ తారీఖు: హిజ్రీ యొక్క 305వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ] 12వ ఉత్తరాధికారి అయిన హజ్రత్ మహ్దీ[అ.స] యొక్క రెండవ ప్రముఖ ప్రతినిధి “అబూ జాఫర్ ముహమ్మద్ ఇబ్నె ఉస్మానె సమరి” మరణించిన రోజు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7