సమయం గురించి దైవప్రవక్త(స.అ) ఎనిమిదవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ రిజా(అ.స) యొక్క హదీస్ వివరణ...

ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం:
మీ సమయాన్ని నాలుగు భాగాలలో విభజించండి:
1. ఒక భాగం అల్లాహ్ ప్రార్థనల కోసం కేటాయించండి.
2. ఒక భాగం ఉపాధి కోసం కేటాయించండి.
3. ఒక భాగం మీ సోదరులు, నమ్మకస్తులు, మీ తప్పులను మీకు తెలియపరిచే మరియు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారి కోసం కేటాయించండి.
4. ఒక భాగం ధర్మపరమైన సంతోషాల కోసం కేటాయించండి.[1]
రిఫరెన్స్
1. ఫిఖ్హుర్రిజా(అ.స), పేజీ337.
إجتَهِدوا أن یَکونَ زَمانُکُم أربَعَ ساعاتٍ: ساعَةً مِنهُ لِمُناجاةِ اللّه ِ و ساعَةً لِأمر المَعاشِ و ساعةً لِمُعاشَرَةِ الإخوانِ و الثِّقاتِ و الَّذینَ یُعَرِّفُونَ عُیُوبَکُم و یَخلِصونَ لَکُم فِی الباطِنِ و ساعَةً تَخلُونَ فِیها لِلَذّاتِکُم و بِهذِهِ السّاعَةِ تَقدِروُن عَلَى الثَّلاثِ ساعاتٍ
వ్యాఖ్యానించండి