.అల్లాహ్ పేర్లు చాలా ఉన్నాయి కాని "అస్మాయే హుస్నా" మాత్రమ 99 పేర్లను అంటారు. తప్పకుండా ఒకసారైనా చదువుతారనే ఆశతో.
దైవప్రవక్త[స.అ] ప్రవచనాన్ని హజ్రత్ అలీ[అ.స] ఇలా ఉల్లేఖించారు: “పవిత్ర అల్లాహ్ కు 99 పేర్లున్నాయి. ఎవరైతే వాటిని చదువుతారో, వాటి గురించి తెలుసుకుంటారో వారు స్వర్గంలో ప్రవేసిస్తారు. అవి:
1. ఇలాహ్, 2. వాహిద్, 3. అహద్, 4. సమద్, 5. అవ్వల్, 6. ఆఖిర్, 7. సమీ’, 8. బసీర్, 9. ఖదీర్, 10. ఖాహిర్, 11. అలీ, 12. అఅలా, 13. బాఖీ, 14. బదీ,, 15. బారీ, 16. అక్రమ్, 17. జాహిర్, 18. బాతిన్, 19. హయ్య్, 20. హకీమ్, 21. అలీమ్, 22. హఫీజ్, 23. హఖ్, 24. హసీబ్, 25. హమీద్, 26. హఫీ, 27. రబ్, 28. రహ్మాన్, 29. రహీమ్, 30. హలీమ్, 31. జారీవు, 32. రజ్జాఖ్, 33. రఖీబ్, 34. రవూఫ్, 35. రా,యి, 36. సలామ్, 37. మొ,మిన్, 38. ముహైమిన్, 39. అజీజ్, 40. జబ్బార్, 41. ముతకబ్బిర్, 42. సయ్యద్, 43. సుబ్బూహ్, 44. షహీద్, 45. సాదిఖ్, 46. సానె’, 47. తాహిర్, 48. అద్ల్, 49. అఫ్,, 50. గఫూర్, 51. గనీ, 52. గియాస్, 53. ఫాతిర్, 54. ఫర్ద్, 55. ఫత్తాహ్, 56. ఫాలిఖ్, 57. ఖదీమ్, 58. మలక్, 59. ఖుద్దూస్, 60. ఖవీ, 61. ఖరీబ్, 62. ఖయ్యూమ్, 63. ఖాబిజ్, 64. బాసిథ్, 65. ఖాజియుల్ హాజాత్, 66. మజీద్, 67. మౌలా, 68. మన్నాన్, 69. ముహీత్, 70. ముబీన్, 71. ముఖీత్, 72. ముసవ్విర్, 73. కరీమ్, 74. కబీర్, 75. కాఫీ, 76. కాషిఫుజ్జుర్, 77. విత్ర్, 78. నూర్, 79. వహ్హాబ్, 80. నాసిర్, 81. వాసి’, 82. వదూద్, 83. హాదీ, 84. వఫీ, 85. వకీల్, 86. వారిస్, 87. బిర్ర్, 88. బాయిస్, 89. తవ్వాబ్, 90. జలీల్, 91. జవాద్, 92. ఖబీర్, 93. ఖాలిఖ్, 94. ఖైరున్నాసిరీన్, 95. దయ్యాన్, 96. షకూర్, 97. అజీమ్, 98. లతీఫ్, 99. షాఫీ.
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, తౌహీదె సదూఖ్, పేజీ 194.
వ్యాఖ్యానించండి