నజిస్ అయిన వాటిని శుభ్రపరిచే క్రమంలో మరో అంశం అంతర్ భాగాలను శుభ్రపరిచే అంశం...
మనిషి దేహం అంతర భాగాల నుండి మరియు జంతువుల దేహం నుండి ఐనె నజిస్(ఉదాహారణకు రక్తం) దూరం అవ్వడం
ప్రశ్న: దీని గురించి ఉదాహారణ ద్వార వివరించండి.
సమాధానం: నోరు లోనుంచి రక్తం అంతం అవ్వడం, లేదా ముక్కులో నుంచి లేదా చెవి నుండి ఐనె నజాసత్ అదృశ్యం అవ్వడం. రక్తం ఆగిపోగానే నోరు, ముక్కు, చెవి మరియు కళ్లు మొ.. శుభ్రమైపోతాయి, వాటిని నీళ్లతో శుభ్రపరచనవసరం లేదు.
జంతువు శరీరం కూడా శుభ్రమైపోతుంది, ఉదా: కోడి ముక్కుకు అంటుకొని ఉన్న రక్తం కనిపించకపోవడంతో అది శుభ్రమైపోతుంది మరియు అలాగే పిల్లి నోరు నుండి రక్తం తొలగిపోగానే దాని నోరు శుభ్రమైపోతుంది.
ప్రశ్న: ఒకవేళ టీకాలు వేసేటప్పుడు మనిషి లేదా ఒక జంతువు శరీరంలో ఇంజక్షన్ సూది గుచ్చిన తరువాత శరీరంలో అది రక్తంతో నిండిపోతే అది నజిస్ అవుతుందా?
సమాధానం: ఏమాత్రం కాదు, శరీరం నుండి తీసిన సూది, రక్తంతో నిండి ఉంటే తప్ప అది నజిస్ కాదు ఎందుకంటే శరీరం లోపల నజాసత్ కు తాకితే అది నజిస్ అవ్వదు.[1]
రిఫరెన్స్
1. అల్ ఫతావా అల్ ముయస్సిరహ్, ఆయతుల్లాహ్ సీస్తానీ, మరత్తబ్: అబ్దుల్ హాదీ ముహమ్మద్ తఖీ అల్ హకీమ్, పేజీ25.
వ్యాఖ్యానించండి