సలహా

శుక్ర, 08/26/2022 - 13:37

సలహా గురించి హజ్రత్ ఇమామ్ అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స) యొక్క హదీస్ తెలుసు అనువాదం. 

సలహా

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: "ఎవరైనా నీకు సలహా ఇచ్చినప్పుడు దానిని విను మరియు దానిని మనసారా స్వీకరించు".[1] 

ఒకడు మీకు మంచి సలహా ఇచ్చినా లేదా సద్భోదించినా వారి మాటను విని దానిని మనసారా స్వీకరించాలి అని దైవప్రవక్త(స.అ) యొక్క నిజమైన ఉత్తరాధికారి హజ్రత్ అలీ(అ.స) ఉపదేశించినారు. 

రిఫరెన్స్
1. గురరుల్ హికమ్, హదీస్2494

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9