శుక్ర, 08/26/2022 - 14:40
అల్లాహ్ దృష్టిలో అత్యంత అద్భుతమైన చర్య ఏమిటి అన్న విషయాన్ని వివరిస్తున్న హజ్రత్ అలీ(అ.స) యొక్క హదీస్ తెలుగు అనువాదం...
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం
అల్లాహ్ దృష్టిలో నమాజ్ కు మించినది లేదు. అందుకని నమాజ్ సమయంలో ప్రాపంచిక కార్యములలో నిన్ను నువ్వు నిమగ్నం చేసుకోకు[1]
నమాజ్ సమయంలో ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనిషి ఆ పనులను వదిలి నమాజ్ చదవాలని ఈ హదీస్ మనకు చెబుతుంది.
రిఫరెన్స
1. ఖిసాల్, పేజీ621.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి