మంగళ, 08/30/2022 - 16:31
మోక్షానికి మరియు ఉత్తమ జీవితం పొందడానికి గల కారణాన్ని వివరిస్తున్న ఇమామ్ అలీ(అ.స) యొక్క హదీస్...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం
ఉత్తమ జీవితాన్ని కొనసాగిస్తూ దాని ద్వార మోక్ష మార్గం పొందాలనుకుంటే అల్లాహ్ ను హృదయపూర్వకంగా స్మరించు.[1]
దైవప్రవక్త(స.అ) యొక్క ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ(అ.స) మోక్షం పొందాలంటే ఉత్తమంగా జీవించాలి అని మరి ఉత్తమ జీవితం కోసం అల్లాహ్ ను హృదయపూర్వకంగా స్మరించాలి అని ఉపదేశించారు.
రిఫరెన్స్
1. మీజానుల్ హిక్మహ్, భాగం4, పేజీ229
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి