శుక్ర, 01/06/2023 - 09:28
హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(స.అ) ఉపదేశానుసారం నీచాతి నీచమైన పని ఏమిటి అన్న అంశం పై హదీస్ నిదర్శనం...

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(స.అ) ఉపదేశం
దౌర్జన్యం మరియు అన్యాయం నీచాతి నీచమైన పని.
రిఫరెన్స్
గురరుల్ హికమ్, హదీస్804.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి