ఆది, 01/22/2023 - 04:36
రజబ్ మాసంలో ప్రతీ నమాజ్ తరువాత చదవలసిన దుఆ యొక్క తెలుగు ఉచ్చారణ...

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, యా మన్ అర్‌జూహు లికుల్లి ఖైరివ్ వ ఆమను సఖతహు ఇంద కుల్లి షర్, యా మయ్ యుఅతిల్ కతీర బిల్ ఖలీల్, యా మయ్ యుఅతీ మన్ సఅలహ్, యా మయ్ యుఅతీ మల్లమ్ యస్అలుహు వ మల్లమ్ యఅరిఫుహు తహన్నునమ్ మిన్‌హు వ రహ్మా, అఅతినీ బిమస్అలతీ ఇయ్యాక జమీఅ ఖైరిద్దునియా వ జమీఅ ఖైరిల్ ఆఖిరహ్, వస్‌రిఫ్ అన్నీ బిమస్అలతీ ఇయ్యాక జమీఅ షర్రిద్దునియ వ షర్రిల్ ఆఖిరహ్, ఫ ఇన్నహు గైరు మన్‌ఖూసిమ్మాతైత వ జిద్‌నీ మిన్ ఫజ్‌లిక యా కరీమ్
ఆ తరావత ఒక ఎడమ చేతితో తన గడ్డాన్ని పట్టుకొని కుడి చేతి చూపుడు వేలును ఇటూఅటూ కదుపుతూ ఇలా అనాలి
యా జల్ జలాలె వల్ ఇక్రామ్, యా జన్నఅమాయి వల్ జూద్, యా జల్ మన్ని వత్తౌల్, హర్రిమ్ షైబతీ అలన్నార్
రిఫరెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రజబ్ మాసం ఆమాల్ అధ్యాయంలో.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి