ఆమాల్ మరియు దుఆయె ఉమ్మెదావూద్

శుక్ర, 02/03/2023 - 16:46

రజబ్ మాసం 13, 14, 15 తారీఖులలో చేయవలసిన ఆమాల్, ఆమాలె ఉమ్మెదావూద్ మరియు దుఆయె ఉమ్మెదావూద్ ఉచ్చారణం తెలుగులో... 

ఆమాల్ మరియు దుఆయె ఉమ్మెదావూద్

ప్రాముఖ్యత: ఈ ప్రత్యేక చర్యలు కోరికలు నెరవేర్చబడడం, కష్టాలు దూరం అవ్వడం మరియు దుర్మార్గుల దుర్మార్గం నుండి రక్షణ విషయంలో ప్రభావికమైనవి.
పద్దతి:
1. రజబ్ నెల యొక్క 13, 14, 15 తారీఖులలో ఉపవాసం ఉండాలి.
2. రజబ్ నెల 15వ తారీఖున ౙవాల్ సమయంలో గుస్ల్ స్నానం చేయాలి.
3. ౙవాల్ అయిన వెంటనే ౙొహ్ర్ మరియు అస్ర్ నమాజులను చదివాలి, రుకూ మరియు సజ్దా చేసే సమయంలో వినయాన్నీ, నమ్రతను వ్యక్తం చేయాలి. ఏ పనిలో నిమఘ్నమవ్వకుండా మరియు ఎవ్వరు మాట్లాడకుండా ఉండడానికి ఒంటరిగా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి.
నమాజ్ పూర్తయిన తరువాత నమాజ్ చదివిన దిక్కునే ఉండి ఈ విధంగా అమలు చేయాలి:
4. 100 సార్లు అల్ హంద్ సూరహ్
5. 100 సార్లు ఇఖ్లాస్ సూరహ్
6. 10 సార్లు ఆయతుల్ కుర్సీ
7. ఆ తరువాత ఈ సూరహ్ లను పఠించాలి: అన్ఆమ్ సూరహ్, బనీఇస్రాయీల్ సూరహ్, కహఫ్ సూరహ్, లుఖ్మాన్ సూరహ్, యాసీన్ సూరహ్, సాఫాత్ సూరహ్, హామీమ్ సజ్దహ్ సూరహ్, హామీమ్ఐన్ సాద్ సూరహ్, హామీమ్ దుఖాన్ సూరహ్, ఫత్హ్ సూరహ్, వాఖిఅహ్ సూరహ్, ముల్క్ సూరహ్, నూన్ సూరహ్, ఇన్షిఖాఖ్ సూరహ్, దాని తరువాత ఖుర్ఆన్ యొక్క చివరి సూరహ్ వరకు వరుసగా పఠించాలి.
8. సూరహ్ లు పఠించిన తరువాత “ఉమ్మెదావుద్” దుఆను చదవాలి: “సదఖల్లాహుల్ అజీముల్లజీ లా ఇలాహఇల్లా హువల్ హయ్యు....” చివరి వరకు.
9. దుఆ తరువాత సజ్దా చేయాలి మరియు ముఖాన్ని నేల(మట్టి)పై ఉంచి ఇలా చదవాలి: అల్లాహుమ్మ లక సజద్తు, వ బిక ఆమన్తు, ఫర్హమ్ ౙుల్లీ వ ఫాఖతీ వజ్తిహాదీ వ తౙర్రుయీ వ మస్కనతీ వ ఫఖ్రీ ఇలైక యారబ్బ్
సూచన: కళ్ళ నుండి కన్నీరు రావలి అది ఈగ రెక్కంతైన పరవాలేదు, ఎందుకంటే అదే అంగీకారానికి సూచనం.    

దుఆయె ఉమ్మెదావూద్
సదఖల్లాహుల్ అౙీముల్లౙీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, ౙుల్ జలాలి వల్ ఇక్రామ్, అర్రహ్మానుర్రహీమ్, అల్ హలీముల్ కరీమ్, అల్లౙి లైస కమిస్లిహి షై, వహువస్సమీవుల్ అలీమ్, అల్ బసీరుల్ ఖబీర్, షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లా హువ వల్ మలాయికతు వ ఊలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ ఖిస్త్, లా ఇలాహ ఇల్లా హువల్ అౙిౙుల్ హకీమ్, వ బల్లిగత్ రుసులుహుల్ కిరామ్, వ అనా అలా ౙాలిక మినష్ షాహిదీన్, అల్లాహుమ్మ లకల్ హందు వ లకల్ మజ్ద, వలకల్ ఇజ్ౙు వ లకల్ ఫజ్ర్, వలకల్ ఖహ్రు వ లకన్నిఅ’మహ్, వ లకల్ అౙమతు వ లకర్రహ్మహ్, వ లకల్ మహాబతు వ లకష్ షైతాన్, వ లకల్ బహాఉ వ లకల్ ఇమ్తినాన్, వ లకత్తస్బీహు వ లకత్తఖ్దీస్, వ లకత్తహ్లీలు వ లకత్తక్బీర్, వ లక మా యురా, వ లక మాలా యురా, వ లక మా ఫౌఖస్ సమావాతిల్ ఉలా, వ లక మా తహ్తస్ సరా, వ లకల్ అరౙూనస్ సుఫ్ లా, వ లకల్ ఆఖిరతు వల్ ఊలా, వ లక మా తర్ౙా బిహి మినస్ సనాయి వల్ హంది వష్ షుక్రి వన్ నిఅ’మా, అల్లాహుమ్మ సొల్లి అలా జబ్రయీల అమీనిక అలా వహ్యిక్, వల్ ఖవియ్యి అలా అమ్రిక్, వల ముతాయి ఫీ సమావాతిక వ మహాల్లి కరామాతిక్, అల్ ముతహమ్మిలి లికలిమాతిక్, అన్ నాసిరి లి అంబియాయిక్, అల్ ముదమ్మిరి లి అఅదాయిక్, అల్లాహుమ్మ సొల్లి అలా మీకాయీల మలకి రహ్మతిక్, వల్ మఖ్లూఖి రి రఅఫతిక్, వల్ ముస్తగ్ఫిరిల్ ముయీని లి అహ్లి తాఅతిక్, అల్లాహుమ్మ సొల్లి అలా ఇస్రాఫీల హామిలి అర్షిక్, వ సాహిబిస్సూరిల్ ముంతౙిరి లి అమ్రిక్, అల్ వజిలిల్ ముష్ ఫిఖి మిన్ ఖీఫతిక్, అల్లాహుమ్మ సొల్లి అలా హమలతిల్ అర్ షిత్తాహిరీన్, వ అలస్సఫరతిల్ కిరామిల్ బరరతిత్ తాయ్యిబీన్, వ అలా మలాయికతికల్ కిరామల్ కాతిబీన, వ అలా మలాయికతిల్ జినాన్, వ ఖౙనతిన్ నీరాన్, వ మలకిల్ మౌతి వల్ అఅవాన్, యా ౙల్ జలాలి వల్ ఇక్రామ్, అల్లాహుమ్మ సొల్లి అలా అబీనా ఆదమ్, బదీయి ఫిత్రతిక్, అల్లౙి కర్రమ్తహు బిసుజూది మలాయికతిక్, వ అబహ్ తహు జన్నతక్, అల్లాహుమ్మ సొల్లి అలా ఉమ్మినా హవ్వా, అల్ ముతహ్హరతి మినర్ రిజ్స్, అల్ ముసఫ్పాతి మినద్ దనస్, అల్ ముఫజ్ౙలతి మినల్ ఇన్స్, అల్ ముతరద్దిదతి బైన మహాల్లిల్ ఖుద్స్, అల్లాహుమ్మ సొల్లి అలా హాబీల వ షీసిన్ వ ఇద్రీస వ నూహిన్ వ హూదిన్ వ సాలిహిన్ వ ఇబ్రాహీమ వ ఇస్మాయీల వ ఇస్హాఖ వ యాఖూబ వ యూసుఫ వల్ అస్బాతి వ లూతిన్ వ షుఐబిన్ వ అయ్యూబ వ మూసా వ హారూన వ యూషఅ వ మీషా వల్ ఖిజ్రి వ ౙిల్ కిఫ్లి వ తాలీత వ దావూద వ సులైమాన వ ౙకరియ్యా వ షఅ’యా వ యహ్యా వ తూహఖ వ మత్తా వ ఇర్మియా వ హైఖూఖ వ దానియాల వ ఉౙైరిన్ వ ఈసా వ షమ్ఊన వ జిర్ జీస్ వల్ హవారియ్యీన వల్ అత్బాయి వ ఖాలిదిన్ వ హన్ౙలత వ లుఖ్మాన్, అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వర్ హమ్ ముహమ్మదవ్ వ ఆల ముహమ్మద్, వ బారిక్ అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, కమా సల్లైత వ రహిమ్త(వ తరహ్హమ్త) వ బారక్త అలా ఇబ్రాహీమ వ ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదుమ్ మజీద్, అల్లాహుమ్మ సొల్లి అలల్ ఔసియాయి వస్సుఅదాయి వష్ షుహదాయి వ అయిమ్మతిల్ హుదా, అల్లాహుమ్మ సొల్లి అలల్ అబ్దాలి వల్ ఔతాది, వస్సుయ్యాహి వ ల్ ఉబ్బాద్, వల్ ముఖ్లిసీన వజ్ౙుహ్హాద్, వ అహ్లిల్ జిద్ది వల్ ఇజ్తిహాద్, వఖ్సుస్ ముహమ్మదవ్ వ అహ్ల బైతిహి బి అఫ్ౙలి సలవాతిక్, వ అజ్ౙలి కరామాతిక్, వ బల్లిగ్ రూహహు వ జసదహు మిన్నీ తహియ్యతవ్ వ సలామా, వ ౙిద్ హు ఫజ్ లన్ వ షరఫన్ వ కరమన్, హత్తా తుబల్లిగహు అఅలా దరజాతి అహ్లిష్ షరఫి మినన్ నబియ్యీన వల్ ముర్సలీన్, వల్ అఫాౙిలిల్ ముఖర్రబీన్, అల్లాహుమ్మ వ సొల్లి అలా మిన్ సమ్మైతు వ మన్ లమ్ ఉసమ్మి మిన్ మలాయికతిక వ అంబియాయిక వ రుసులిక వ అహ్లి తాఅతిక్, వ ఔసిల్ సలవాతీ ఇలైహిమ్ వ ఇలా అర్వాహిహిమ్, వజ్ అల్ హుమ్ ఇఖ్వానీ ఫీక్, వ అఅవానీ అలా దుఆయిక్, అల్లాహుమ్మ ఇన్నీ అస్ తష్ ఫిఉ బిక ఇలైక్, వ బి కరమిక ఇలా కరమిక్, వ బి జూదిక ఇలా జూదిక్, వ బి రహ్మతిక ఇలా రహ్మతిక్, వ బి అహ్లి తాఅతిక ఇలైక్, వ అస్అలుకల్లాహుమ్మ బి కుల్లి మా సఅలక బిహి అహదున్ మిన్ హుమ్ మిన్ మస్అలతిన్ షరీఫతిన్ గైరి మర్దూదహ్, వ బిమా దఔక బిహి మిన్ దఅవతిన్ ముజాబతిన్ గైరి ముఖయ్యబతిన్, యా అల్లాహు, యా రహ్మాను, యా రహీము, యా హలీము, యా కరీము, యా అౙీము, యా జలీలు, యా మునీలు, యా జమీలు, యా కఫీలు, యా వకీలు, యా ముఖీలు, యా ముజీరు, యా ఖబీరు, యా మునీరు, యా ముబీరు, యా మనీఉ, యా ముదీలు, యా ముహీలు, యా కబీరు, యా ఖదీరు, యా బసీరు, యా షకూరు, యా బర్రు, యా తుహ్రు, యా తాహిరు, యా ఖాహిరు, యా ౙాహిరు, యా బాతిను, యా సాతిరు, యా ముహీతు, యా ముఖ్తదిరు, యా హఫీౙు, యా ముతజబ్బిరు, యా ఖరీబు, యా వదూదు, యా హమీదు, యా మజీదు, యా ముబ్దిఉ, యా ముయీదు, యా షహీదు, యా ముహ్సిను, యా ముజ్మిలు, యా మున్ఇము, యా ముఫ్ౙిలు, యా ఖాబిౙు, యా బాసితు, యా హాదీ, యా ముర్సిలు, యా ముర్షిదు, యా ముసద్దిదు, యా ముఅ’తీ, యా మానిఉ, యా దాఫిఉ, యా రాఫిఉ, యా బాఖీఉ, యా వాఖీ, యా ఖల్లాఖు, యా వహ్హాబు, యా తవ్వాబు, యా ఫత్తాహు, యా నఖ్ఖాహు, యా ముర్తాహు, యా మన్ బి యదిహి కుల్లు మిఫ్తాహ్, యా నఖ్ఖాఉ, యా రఊఫు, యా అతూఫు, యా కాఫీ, యా షాఫీ, యా ముఆఫీ, యా ముకాఫీ, యా వఫియ్యు, యా ముహైమిను, అౙీౙు, యా జబ్బారు, యా ముతకబ్బిరు, యా సలాము, యా ముఅ’మిను, యా అహదు, యా సమదు, యా నూరు, యా ముదబ్బిరు, యా ఫర్ దు,  యా విత్రు, యా ఖుద్దూసు, యా నాసిరు, యా మూనిసు, యా బాయిసు, యా వారిసు, యా ఆలిము, యా హాకిము, యా బాదీ, యా ముతఆలీ, యా ముసవ్విరు, యా ముసల్లిము, యా ముతహబ్బిబు, యా ఖాయిము, యా దాయిము, యా అలీము, యా హకీము, యా జవాదు, యా బారిఉ, యా బార్రూ, యా సార్రు, యా అద్లు, యా ఫాౙిలు, యా దయ్యాను, యా హన్నాను, యా మన్నాను, యా సమీఉ, యా బదీఉ, యా హఫీరు, యా ముఈను(ముగయ్యిరు), యా నాషిరు, యా గాఫిరు, యా ఖదీము, యా ముసహ్హిలు, యా ముయస్సిరు, యా ముమీతు, యా ముహ్ఈ, యా నాఫిఉ, యా రాౙిఖు, యా ముఖ్తదిరు(ముఖద్దిరు), యా ముసబ్బిబు, యా ముగయ్యిసు, యా ముగ్నీ, యా ముఖ్నీ, యా ఖాలిఖు, యా రాసిదు, యా వాహిదు, యా హాౙిరు, యా జాబిరు, యా హాఫిౙు, యా షదీదు, యా గియాసు, యా ఆయిదు, యా ఖాబిౙు, యా మన్ అలా ఫస్ తఅ’లా, ఫకాన బిల్ మన్ౙరిల్ అఅలా, యా మన్ ఖరుబ ఫదనా, వ బఉద ఫనఅ, వ అలిమస్ సిర్రి వ అఖ్పా, యా మన్ ఇలైహిత్ తద్బీరు వ లహుల్ మఖాదీరున్, వ యా మనిల్ అసీరు అలైహి సహ్ లున్ యసీరున్, యా మన్ హువ అలా మా యషాఉ ఖదీరున్, యా ముర్ సిలర్ రియాహి, యా ఫాలిఖల్ ఇస్ బాహి, యా బాయిసల్ అర్వాహి, యా ౙల్ జూది వస్సమాహి, యా రాద్ద మా ఖద్ ఫాత, యా నాషిరల్ అమ్ వాతి, యా జామిఅష్ షితాతి, యా రాౙిఖ మన్ యషాఉ బిగైరి హిసాబ్, వ యా ఫాయిల మా యషాఉ కైఫ యషాఉ, వ యా ౙల్ జలాలి వల్ ఇక్రామ్, యా హయ్యు యా ఖయ్యూమ్, యా హయ్యన్ హీన లా హయ్య, యా హయ్యు యా ముహ్ఇయల్ మౌతా, యా హయ్యు లా ఇలాహ ఇల్లా అంత బదీఉస్ సమావాతి వల్ అర్జి, యా ఇలాహీ వ సయ్యిదీ సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వర్ హమ్ ముహమ్మదవ్ వ ఆల ముహమ్మద్, వ బారిక్ అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, కమా సొల్లైత వ బారక్త వ రహిమ్త(తరహ్హమ్త) అలా ఇబ్రాహీమ వ ఆలి ఇబ్రాహీమ, ఇన్నక హమీదున్ మజీద్, వర్ హమ్ ౙుల్లి వ ఫాఖతీ వ ఫఖ్రీ వన్ ఫిరాదీ వ వహ్ దతీ వ ఖుౙూఈ బైన యదైక్, వఅ’తిమాదీ అలైక, వ తౙర్రుఈ ఇలైక, అద్ఊక దుఆఅల్ ఖాౙిఇజ్ ౙలీలిల్ ఖాషియి, అల్ ఖాయిఫిల్ ముష్ ఫిఖిల్ బాయిసి, అల్ మహీనిల్ హఖీరి, అల్ జాయిఇల్ ఫఖీరి, అల్ ఆయిౙిల్ ముస్తజీరి, అల్ ముఖిర్రి బి ౙబిహి, అల్ ముస్తగ్ ఫిరి మిన్హు, అల్ ముస్తకీని లి రబ్బిహి, దుఆఅ మన్ అస్లమత్ హు సిఖతుహు(నఫ్ సహు), వ రఫౙత్ హు అహిబ్బతుహు, వ అౙుమత్ ఫజీఅతుహు, దుఆఅ హరిఖిన్ హౙీనిన్ ౙఈఫిన్ మహీనిన్ బాయిసిన్ ముస్తకీనిన్ బిక ముస్తజీరిన్, అల్లాహుమ్మ వ అస్అలుక బిఅన్నక మలీకున్ వ అన్నక మా తషాఉ మిన్ అమ్రిన్ యకూను, వ అన్నక అలా మా తషాఉ ఖదీరున్, వ అస్అలుక బిహుర్మతి హాౙష్ షహ్రిల్ హరామి, వల్ బైతిల్ హరామి, వల్ బలదిల్ హరామి, వర్ రుక్ని వల్ మఖామి, వల్ మషాయిరిల్ ఇౙామి, వ బిహఖ్ఖి నబియ్యిక ముహమ్మదిన్ అలైహి వ ఆలిహిస్ సలాము, యా మన్ వహబ లి ఆదమ షైసా, వ లి ఇబ్రాహీమ్ ఇస్మాయీల వ ఇస్హాఖ, వ యా మన్ రద్ద యూసుఫ అలా యఅ’ఖూబ, వ యా మన్ కషిఫ బఅ’దల్ బలాయి ౙుర్ర అయ్యూబ, యా రాద్ద మూసా అలా ఉమ్మిహి, వ ౙాయిదల్ ఖిజ్రి ఫీ ఇల్మిహి, వ యా మన్ వహబ లి దావూద సులైమాన, వ లి ౙకరియ్యా యహ్యా, వ లి మర్యమ ఈసా, యా హాఫిౙ బింతె షుఐబిన్, వ యా కాఫిల వలది ఉమ్మి మూసా(అన్ వాలిదతిహి), అస్అలుక అన్ తుసల్లియ అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వ అన్ తగ్ఫిర లీ ౙునూబీ కుల్లిహా, వ తుజీరనీ మిన్ అౙాబిక, వ తూజిబ లీ రిౙ్ వానిక వ అమానక వ ఇహ్సానక వ గుఫ్రానక వ జినానక, వ అస్అలుక అన్ తఫుక్క అన్నీ కుల్ల హల్ఖతిన్ బైనీ వ బైన మన్ యుఅ’ౙీనీ, వ తఫ్ తహ లీ కుల్ల బాబిన్, వ తులయ్యిన లీ కుల్ల సఅ’బిన్, వ తుసహ్హిల లీ కుల్ల అసీరిన్, వ తుఖ్రిస అన్నీ కుల్ల నాతిఖిన్ బిష్షరిన్, వ తకుఫ్ఫ అన్నీ కుల్ల బాగిన్, వ తక్ బిత(అన్నీ) కుల్ల అదువ్విన్ లీ వ హాసిదిన్, వ తమ్ నఅ మిన్నీ కుల్ల ౙాలిమిన్, వ తక్ ఫియనీ కుల్ల ఆయిఖిన్ యహూలు బైనీ వ బైన హాజతీ, వ యుహావిలు అన్ యుఫర్రిఖ బైనీ వ బైన తాఅతిక, వ యుసబ్బితనీ అన్ ఇబాదతిక, యా మన్ అల్ జమల్ జిన్నల్ ముతమర్రిదీన, వ ఖహర ఉతాతష్ షయాతీన, వ అౙల్ల రిఖాబల్ ముతజబ్బిరీన, వ రద్ద కైదల్ ముతసల్లితీన అనిల్ ముస్ తౙ్అఫీన, అస్అలుక బి ఖుద్రతిక అలా మా తషాఉ, వ తస్ హీలిక లిమా తషాఉ కైఫ తషాఉ, అన్ తజ్అల ఖౙాఅ హాజతీ ఫీమా తషాఉ.
అల్లాహుమ్మ లక సజద్ తు, వ బిక ఆమన్ తు, ఫర్ హమ్ ౙుల్లీ వ ఫాఖతీ వజ్ తిహాదీ వ తౙర్రుఈ వ మస్కనతీ వ ఫఖ్రీ ఇలైక యా రబ్బి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5