రమజాన్ మాసం రెండవ రోజు దుఆ

మంగళ, 03/28/2023 - 09:38

రమజాన్ మాసం రెండవ రోజు దుఆ యొక్క తెలుగులో అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం రెండవ రోజు దుఆ

దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మా ఖర్రిబ్నీ ఫీహి ఇలా మర్జాతిక్, వ జన్నిబ్ ని ఫీహి మిన్ సఖతిక వ నఖిమాతిక్, వ వఫ్పిఖ్ ని ఫీహి  లీ ఖిరాఅతి ఆయాతిక్, బి రహ్మతిక యా అర్ హమర్ రాహిమీన్.

అనువాదం: ఓ అల్లాహ్! నన్ను ఈ మాసంలో నీ ప్రసన్నతకూ, ఇష్టానికీ దగ్గర చేయి. నీ ఆగ్రహాం, కోపం నుండి దూరం చేయి. నీ కరుణ సాక్షిగా నీ ఖుర్ఆన్ యొక్క ఆయత్లు పఠించడంలో నాకు సాఫల్యాన్ని ప్రసాదించు ఓ అతి ఉత్తమ కరుణామయుడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32