రమజాన్ మాసం 25వ రోజు దుఆ

శుక్ర, 03/31/2023 - 20:43

రమజాన్ మాసం 25వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 25వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మజ్ అల్నీ ఫీహి ముహిబ్బన్ లి ఔలియాయిక్, వ మఆదియన్ లి ఆదాయిక్, ముస్తన్నన్ బి సున్నతి ఖాతమి అంబియాయిక్, యా ఆసిమ ఖులూబిన్ నబీయ్యీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నన్ను నీ ఔలియాలను ఇష్టపడేవానిగా నిర్ధారించు. నన్ను నీ శత్రువులకు శత్రువుగా నిర్ధారించు. అంతిమ దైవప్రవక్త[అ.స] యొక్క సున్నత్ పై నడిచేవానిగా చేయి, ఓ ప్రవక్తల హృదయాల రక్షకుడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14