రమజాన్ మాసం 26వ రోజు దుఆ

శుక్ర, 03/31/2023 - 20:47

రమజాన్ మాసం 26వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 26వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మజ్ అల్ సయీ ఫీహి మష్కూర, వ జన్ బి ఫీహి మగ్ఫూరా, వ అమలీ ఫీహి మఖ్బూల, వ ఐబీ ఫీహి మస్తూర యా అస్మఅస్ సామెయీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ నెలలో నా ప్రయత్నాన్ని కృతజ్ఞతగా, పాపములను క్షమించబడినటువంటిగా, నా చర్యను అంగీకరించబడినటువంటిగా, నా లోపములను గుప్తముగా నిర్ధారించు, ఓ వినేవారికి మించినవాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15