రమజాన్ మాసం 27వ రోజు దుఆ

శుక్ర, 03/31/2023 - 20:48

రమజాన్ మాసం 27వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 27వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మార్ జుఖ్ ని ఫీహి ఫజ్ల లైలతిల్ ఖద్రి, వ సయ్యిర్ ఫీహి వుమూరి మినల్ వుస్రి ఇలల్ యుస్ర్, వఖ్బల్ మఆజీరీ వ హుత్తా అన్నిజ్ జన్బ, వల్ విజ్రా, యా రవూఫన్ బి ఇబాదిహిస్ సాలిహీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ నెలలో షబేఖద్ర్ యొక్క విశిష్టతను నా భాగ్యంగా చేయి. నా కార్యములలో ఉన్న కఠోరత్వాన్ని తొలగించి సులభం చేయి. నా క్షమాపణలను అంగీకరించు. నా పాపములను మరియు నా భారాన్ని అంతం చేయి, ఓ మంచి దాసుల పై కరుణించువాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15