రమజాన్ మాసం 28వ రోజు దుఆ

శుక్ర, 03/31/2023 - 20:49

రమజాన్ మాసం 28వ రోజు దుఆ యొక్క తెలుగు అనువాదం మరియు దాని తెలుగు ఉచ్చారణ...

రమజాన్ మాసం 28వ రోజు దుఆ

దుఆ: అల్లాహుమ్మ వఫ్ఫిర్ హజ్జీ ఫీహి మినన్ నవాఫిల్, వ అక్రింని ఫీహి బి ఇహ్జారిల్ మసాయిల్, వ ఖర్రిబ్ ఫీహి వసీలతీ ఇలైక మిన్ బైనిల్ వసాయిల్, యా మల్ లా యష్గలుహు ఇల్ హాహుల్ ములిహ్హీన్.

అనువాదం: ఓ అల్లాహ్! ఈ నెలలో నా ముస్తహబ్ కార్యముల శాతాన్ని పెంచు. నా విజ్ఞాపములను వాస్తవముగా చేసి నా పై దయ చూపించు. ఆశ్రయాల నుండి నీ సామిప్యం కలగజేసే ఆశ్రయాన్ని ప్రసాదించు, ఓ మొండివారి మొండితనానికి లోంగనివాడా!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7