దుఆ-ఎ-జౌషనె కబీర్

ఆది, 04/09/2023 - 18:15

పవిత్ర రమజాన్ మాసంలో ఖద్ర్ రాత్రుళ్లలో చదవాల్సిన దుఆ-ఎ-జౌషనె కబీర్ యొక్క తెలుగు ఉచ్చారణ...

దుఆ-ఎ-జౌషనె కబీర్

అల్లామా మజ్లిసీ(ర.అ) తన గ్రంథం “జాదుల్ మఆద్” లో “షబే ఖద్ర్” ఆమాల్ వివరించే క్రమంలో కొన్ని రివాయతులలో “దుఆయె జౌషనె కబీర్” ఖద్ర్ రాత్రుళ్లలో చదవాలని అని ఉంది అని అన్నారు.

ఈ దుఆలో 100 శ్లోకాలు ఉంటాయి. ప్రతీ శ్లోకంలో అల్లాహ్ యొక్క 10 పేర్లు ఉంటాయి. ప్రతీ శ్లోకం యొక్క చివరిలో ఈ వాక్యాన్ని అనాలి:

సుబ్హానక యా లా ఇలాహ ఇల్లా అంత్, అల్ గౌస్ అల్ గౌస్, ఖల్లిస్నా మినన్నారి యా రబ్.

“బలదుల్ అమీన్” పుస్తకంలో ప్రతీ శ్లోకం మొదలు పెట్టే ముందు బిస్మిల్లాహ్ చెప్పాలి.
దుఆ:
1. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా అల్లాహు, యా రహ్మాను, యా రహీము, యా కరీము, యా ముఖీము, యా అజీము, యా ఖదీము, యా అలీము, యా హలీము, యా హకీమ్. సుబ్హానక యా లా ఇలాహ ఇల్లా అంత్, అల్ గౌస్ అల్ గౌస్, ఖల్లిస్నా మినన్నారి యా రబ్.

2. యా సయ్యిదస్సాదాతి, యా ముజీబద్దఅవాతి, యా రాఫిఅద్దరజాతి, యా వలియ్యల్ హసనాతి, యా గాఫిరల్ ఖతీఆతి, యా ముఅతియల్ మస్అలాతి, యా ఖాబిలత్తౌబాతి, యా సామిఅల్ అస్వాతి, యా ఆలిమల్ ఖఫియ్యాతి, యా దాఫిఅల్ బలియ్యాతి.

3. యా ఖైరహ్ గాఫిరీన్, యా ఖైరల్ ఫాతెహీన్, యా ఖైరన్నాసిరీన్, యా ఖైరల్ హాకిమీన్, యా ఖైరర్రాజిఖీన్, యా ఖైరల్ వారిసీన్, యా ఖైరల్ హామిదీన్, యా ఖైరజ్జాకిరీన్, యా ఖైరల్ మున్జిలీన్, యా ఖైరల్ ముహ్సినీన్.

4. యా మన్ లహుల్ ఇజ్జతు వల్ జలాల్, యా మన్ లహుల్ ఖుద్రతు వల్ కమాల్, యా మన్ లహుల్ ముల్కు వల్ జలాల్, యా మన్ హువల్ కబీరుల్ ముత్ఆల్, యా మున్‌షిస్సిహాబిస్సిఖాల్, యా మన్ హువ షదీదుల్ మిహాల్, యా మన్ హువ సరీవుల్ హిసాబ్, యా మన్ హువ షదీదుల్ ఇఖాబ్, యా మన్ ఇందహూ హుస్నుస్సవాబ్, యా మన్ ఇందహూ ఉమ్ముల్ కితాబ్.

5. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా హన్నాను, యా మన్నాను, యా దయ్యాను, యా బుర్‌హాను, యా సుల్తాను, యా రిజ్వాను, యా గుఫ్రాను, యా సుబ్హాను, యా ముస్తఆను, యా జల్ మన్ని వల్ బయాన్.

6. యా మన్ తవాజఅ కుల్లు షైయిన్ లి అజమతిహ్, యా మనిస్తస్లమ కుల్లు షైయిన్ లి ఖుద్రతిహ్, యా మన్ జల్ల కుల్లు షైయిన్ లి ఇజ్జతిహ్, యా మన్ ఖజఅ కుల్లు షైయిన్ లి హైబతిహ్, యా మనిన్ఖాద కుల్లు షైయిన్ మిన్ ఖష్‌యతిహ్, యా మన్ తషఖ్ఖఖతిల్ జిబాలు మిన్ మఖాఫతిహ్, యా మన్ ఖామతిస్సమావాతు బి అమ్రిహ్, యా మనిస్ తఖర్రతిల్ అరజూన బిఇజ్నిహి, యా మన్ యుసబ్బిహుర్రఅదు బి హందిహ్, యా మన్ లా యఅతదీ అలా అహ్లి మమ్లకతిహ్.

7. యా గాఫిరల్ ఖతాయా, యా కాషిఫల్ బలాయా, యా ముంతహర్రజాయా, యా మజ్‌జిలల్ అతాయా, యా వాహిబల్ హదాయా, యా రాజిఖల్ బరాయా, యా ఖాజియల్ మనాయా, యా సామిఅష్ షికాయా, యా బాయిసల్ బరాయా, యా ముత్లిఖల్ ఉసారా.

8. యా జల్ హంది వస్సనాయి, యా జల్ ఫఖ్రి వల్ బహాయి, యా జల్ మజ్ది వస్సనాయి, యా జల్ అహ్ది వల్ వఫాయి, యా జల్ అఫ్వి వర్రిజాయి, యా జల్ మన్ని వల్ అతాయి, యా జల్ ఫజ్లి వల్ ఖజాయి, యా జల్ ఇజ్జి వల్ బఖాయి, యా జల్ జూది వస్సఖాయి, యా జల్ ఆలాయి వన్నఅమాయి.

9. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా మానివు, యా దాఫిపు, యా రాఫివు, యా సానివు, యా నాఫివు, యా సామివు, యా జామివు, యా షాఫివు, యా వాసివు, యా మూసివు.

10. యా సానిఅ కుల్లి మస్‌నూయిన్, యా ఖాలిఖ కుల్లి మఖ్లూఖిన్, యా రాజిఖ కుల్లి మర్జూఖిన్, యా మాలిక కుల్లి మమ్లూకిన్, యా కాషిఫ కుల్లి మక్రూబిన్, యా ఫారిజ కుల్లి మహ్‌మూమిన్, యా రాహిమ కుల్లి మర్‌హూమిన్, యా నాసిర కుల్లి మఖ్‌జూలిన్, యా సాతిర కుల్లి మఅయూబిన్, యా మల్జఅ కుల్లి మత్రూదిన్.

11. యా ఉద్దతీ ఇంద షిద్దతీ, యా రజాయీ ఇంద ముసీబతీ, యా మూనిసీ ఇంద వహ్‌షతీ, యా సాహిబీ ఇంద గుర్బతీ, యా వలియ్యి ఇంద నిఅమతీ, యా గియాసీ ఇంద కుర్బతీ, యా దలీలీ ఇంద హైరతీ, యా గినాయీ ఇందఫ్ తిఖారీ, యా మల్‌జయీ ఇందజ్ తిరారీ, యా ముయీనీ ఇంద మఫ్‌జయీ.

12. యా అల్లామల్ గుయూబ్, యా గఫ్పారజ్ జునూబ్,  యా సత్తారల్ ఉయూబ్, యా కాషిఫల్ కురూబ్, యా ముఖల్లిబల్ ఖులూబ్, యా తబీబల్ ఖులూబ్, యా మునవ్విరల్ ఖులూబ్, యా అనీసల్ ఖులూబ్, యా ముఫర్రిజల్ హుమూమ్, యా మునఫ్పిసల్ గుమూమ్.

13. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా జలీలు, యా జమీలు, యా వకీలు, యా కఫీలు, యా దలీలు, యా ఖబీలు, యా ముదీలు, యా మునీలు, యా ముఖీలు, యా ముహీల్.

14. యా దలీలల్ ముతహయ్యిరీన్, యా గియాసల్ ముస్తగీసీన్, యా సరీఖలా ముస్‌తస్రిఖీన్, యా జారల్ ముస్‌తజీరీన్, యా అమానల్ ఖాయిఫీన్, యా ఔనల్ ము.మినీన్, యా రాహిమల్ మసాకీన్, యా మల్ జఅల్ ఆసీన్, యా గాఫిరల్ ముజ్‌నిబీన్, యా ముజీబ దఅవతిల్ ముజ్‌తర్రీన్.

15. యా జల్ జూది వల్ ఇహ్సాన్, యా జల్ ఫజ్లి వల్ ఇమ్తినాన్, యా జల్ అమ్ని వల్ అమాన్, యా జల్ ఖుద్సి వస్సుబ్హాన్, యా జల్ హిక్మతి వల్ బయాన్, యా జర్రహ్మతి వర్రిజ్వాన్, యా జల్ హుజ్జతి వల్ బుర్హాన్, యా జల్ అజమతి వస్సుల్తాన్, యా జర్ రఅఫతి వల్ ముస్తఆన్, యా జల్ అఫ్వి వల్ గుఫ్రాన్.

16. యా మన్ హువ రబ్బు కుల్లి షైయిన్, యా మన్ హువ ఇలాహు కుల్లి షైయిన్, యా మన్ హువ ఖాలిఖు కుల్లి షైయిన్, యా మన్ హువ సానివు కుల్లి షైయిన్, యా మన్ హువ ఖబ్ల కుల్లి షైయిన్, యా మన్ హువ బఅద కుల్లి షైయిన్, యా మన్ హువ ఫౌఖ కుల్లి షైయిన్, యా మన్ హువ ఆలిమున్ బి కుల్లి షైయిన్, యా మన్ హువ ఖాదిరున్ అలా కుల్లి షైయిన్, యా మన్ హువ యబ్ఖా వ యఫ్నా కుల్లి షైయిన్.

17. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా ము.మిను, యా ముహైమిను, యా ముకవ్విను, యా ములఖ్ఖిను, యా ముబయ్యిను, యా ముహవ్విను, యా ముమక్కిను, యా ముజయ్యిను, యా ము.లిను, యా ముఖస్సిమ్.

18. యా మన్ హువ ఫీ ముల్కిహి ముఖీమ్, యా మన్ హువ ఫీ సుల్తానిహి ఖదీమ్, యా మన్ హువ ఫీ జలాలిహీ అజీమ్, యా మన్ హువ అలా ఇబాదిహి రహీమ్, యా మన్ హువ బికుల్లి షైయిన్ అలీమ్, యా మన్ హువ బిమన్ అసాహు హలీమ్, యా మన్ హువ బిమన్ రజాహు కరీమ్, యా మన్ హువ ఫీ సున్‌యిహీ హకీమ్, యా మన్ హువ ఫీ హిక్మతిహి లతీఫ్, యా మన్ హువ ఫీ లుత్ఫిహీ ఖదీమ్.

19. యా మన్ లా యుర్‌జా ఇల్లా ఫజ్లుహ్, యా మన్ లా యుస్అలు ఇల్లా అఫ్ఉహ్, యా మన్ లా యున్‌జరు ఇల్లా బిర్రుహ్, యా మన్ లా యుఖాఫు ఇల్లా అద్లుహ్, యా మన్ లా యదూము ఇల్లా ముల్కుహ్, యా మన్ లా సుల్తాన ఇల్లా సుల్తానుహ్, యా మన్ వసిఅత్ కుల్ల షైయిన్ రహ్మతుహు, యా మన్ సబఖత్ రహ్మతుహు గజబహ్, యా మన్ అహాత బికుల్లి షైయిన్ ఇల్ముహ్, యా మన్ లైస అహదున్ మిస్లహ్.

20. యా ఫారిజల్ హమ్మి, యా కాషిఫల్ గమ్మి, యా గాఫిరజ్ జంబి, యా ఖాబిలత్తౌబి, యా ఖాలిఖల్ ఖల్ఖి, యా సాదిఖల్ వఅది, యా మూఫియల్ అహ్ది, యా ఆలిమస్సిర్రి, యా ఫాలిఖల్ హబ్బి, యా రాజిఖల్ అనామ్.

21. అల్లాహుమ్మ అస్అలుక బిస్మిక యా అలియ్యు, యా వఫీయ్యు, యా గనీయ్యు, యా మలియ్యు, యా ఖఫియ్యు, యా రజీయ్యు, యా జకియ్యు, యా బదియ్యు, యా ఖవియ్యు, యా వలియ్య్.

22. యా మన్ అజ్‌హరల్ జమీల్, యా మన్ సతరల్ ఖబీహ్, యా మన్ లమ్ యుఆఖిజ్ బిల్ హరీరహ్, యా మన్ లమ్ యహ్తికిస్సిత్ర్, యా అజీమల్ అఫ్వి, యా హసనత్తజావుర్, యా వాసిఅల్ మగ్ఫిరహ్, యా బాసితల్ యదైని బిర్రహ్మ్, యా సాహిబ కుల్లి నజ్వా, యా ముంతహా కుల్లి షక్వా.

23. యా జన్నిఅమతిస్సాబిగహ్, యా జర్రహ్మతిల్ వాసిఅహ్, యా జల్ మిన్నతిస్సాబిఖహ్, యా జల్ హిక్మతిల్ బాలిగహ్, యా జల్ ఖుద్రతిల్ కామిలహ్, యా జల్ హుజ్జతిల్ ఖాతిఅహ్, యా జల్ కరామతిత్తాహిరహ్, యా జల్ ఇజ్జతిద్దాయిమహ్, యా జల్ ఖువ్వతిల్ మతీనహ్, యా జల్ అజమతిల్ మనీఅహ్.

24. యా బదీస్సమావాత్, యా జాయిలజ్జులుమాత్, యా రాహిమల్ అబరాత్, యా ముఖీలల్ అసరాత్, యా సాతిరల్ ఔరాత్, యా ముహ్ఈ యల్ అమ్వాత్, యా మున్జిలల్ ఆయాత్, యా ముజయ్యిఫల్ హసనాత్, యా మాహియస్సయ్యిఆత్, యా షదీదన్నఖిమాత్.

25. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా ముసవ్విరు, యా ముఖద్దిరు, యా ముదబ్బిరు, యా ముతహ్హిరు, యా మునవ్విరు, యా ముయస్సిరు, యా ముబష్షిరు, యా మున్జిరు, యా ముఖద్దిము, యా ముఅఖ్ఖిర్.

26. యా రబ్బల్ బైతిల్ హరామ్, యా రబ్బష్షహ్రిల్ హరామ్, యా రబ్బల్ బలదిల్ హరామ్, యా రబ్బర్రుక్ని వల్ మఖామ్, యా రబ్బల్ మష్అరిల్ హరామ్, యా రబ్బల్ మస్జిదిల్ హరామ్, యా రబ్బల్ హిల్లి వల్ హరామ్, యా రబ్బన్నూరి వజ్జలామ్, యా రబ్బత్తహియ్యతి వస్సలామ్, యా రబ్బల్ ఖుద్రతి ఫిల్ అనామ్.

27. యా అహ్కమల్ హాకిమీన్, యా అఅదలల్ ఆదిలీన్, యా అస్దఖస్సాదిఖీన్, యా అత్హరత్తాహిరీన్, యా అహ్సనల్ ఖాలిఖీన్, యా అస్రఅల్ హాసిబీన్, యా అస్మఅస్సామియీన్, యా అబ్సరన్నాజిరీన్, యా అష్ఫఅష్షాఫియీన్, యా అక్రమల్ అక్రమీన్.

28. యా ఇమాద మన్ లా ఇమాద లహ్, యా సనద మన్ లా సనద లహ్, యా జుఖ్ర మన్ లా జుఖ్ర లహ్, యా హిర్జ మన్ లా హిర్జ లాహ్, యా గియాస మన్ లా గియాసహ్ లహ్, యా ఫఖ్ర మన్ లా ఫఖ్ర లహ్, యా ఇజ్జ మన్ లా ఇజ్జ లహ్, యా ముయీన మన్ లా ముయీన లహ్, యా అనీస మన్ లా అనీస లహ్, యా అమాన మన్ లా అమాన లహ్.

29. అల్లాహుమ్మ అస్అలుక బిస్మిక యా ఆసిము, యా ఖాయిము, యా దాయిము, యా రాహిము, యా సాలిము, యా హాకిము, యా ఆలిము, యా ఖాసిము, యా ఖాబిజు, యా బాసితు.

30. యా ఆసిమ మనిస్ తఅసమహ్, యా రాహిమ మనిస్తర్హమహ్, యా గాఫిర మనిస్ తగ్ఫరహ్, యా నాసిర మనిస్ తన్సరహ్, యా హాఫిజ మనిస్ తహ్ఫజహ్, యా ముక్రిమ మనిస్ తక్రమహ్, యా ముర్షిద మనిస్ తర్షదహ్, యా సహీఖ మనిస్ తస్రఖహ్, యా ముయీన మనిస్ తఆనహ్, యా ముగీస మనిస్ తగాసహ్.

31. యా అజీజన్ యా యుజామ్, యా లతీఫన్ యా యురామ్, యా ఖయ్యూమన్ లా యనామ్, యా దాయిమన్ లా యఫూత్, యా హయ్యన్ యా యమూత్, యా మలికన్ లా యజూల్, యా బాఖియన్ యా యఫ్నా, యా ఆమిమన్ లా యజ్‌హల్, యా సమదన్ యా యుత్అమ్, యా ఖవియ్యన్ లా యజ్ఉఫ్.

32. అల్లాహుమ్మ అస్అలుక బిస్మిక యా అహదు, యా వాహిదు, యా షాహిదు, య మాజిదు, యా హామిదు, యా రాషిదు, యా బాయిసు, యా వారిసు, యా జార్రు, యా నాఫివు.

33. యా అఅజము మిన్ కుల్లి అజీమ్, యా అక్రమ మిన్ కుల్లి కరీమ్, యా అర్హమ మిన్ కుల్లి రహీమ్, యా అఅలమ మిన్ కుల్లి అలీమ్, యా అహ్కమ మిన్ కుల్లి హకీమ్, యా అఖ్దమ మిన్ కుల్లి ఖదీమ్, యా అక్బర మిన్ కుల్లి కబీర్, యా అల్తఫ మిన్ కుల్లి లతీఫ్, యా అజల్ల మిన్ కుల్లి జలీల్, యా అఅజ్జ మిన్ కుల్లి అజీజ్.

34. యా కరీమస్సఫ్‌హి, యా అజీమల్ మన్ని, యా కసీరల్ ఖైరి, యా ఖదీమల్ ఫజ్లి, యా దాయిమల్ లుత్ఫి, యా లతీఫస్సున్ఇ, యా మునప్ఫిసల్ కర్బి, యా కాషిఫజ్ జుర్రి, యా మాలికల్ ముల్కి, యా ఖాజియల్ హఖ్.

35. యా మన్ హువ ఫీ అఖ్దిహి వఫియ్యున్, యా మన్ హువ ఫీ వఫాయిహి ఖవీయ్యున్, యా మన్ హువ ఫీ ఖువ్వతిహి అలీయ్యున్, యా మన్ హువ ఫీ ఉలువ్విహి ఖరీబున్, యా మన్ హువ ఫీ ఖుర్బిహి లతీఫున్, యా మన్ హువ ఫీ లుత్ఫిహి షరీఫున్, యా మన్ హువ ఫీ షరఫిహి అజీజున్, యా మన్ హువ ఫీ ఇజ్జిహి అజీమున్, యా మన్ హువ ఫీ అజమతిహి మజీదున్, యా మన్ హువ ఫీ మజ్దిహి హమీదున్.

36. అల్లాహుమ్మ అస్అలుక బిస్మిక యా కాఫీ, యా షాఫీ, యా వాఫీ, యా ముఆఫీ, యా హాదీ, యా దాయీ, యా ఖాజీ, యా రాజీ, యా ఆలీ, యా బాఖీ.

37. యా మన్ కుల్లు షైయిన్ ఖాజివున్ లహ్, యా మన్ కుల్లు షైయిన్ ఖాజివున్ లహ్, యా మన్ కుల్లు షైయిన్ ఖాషివున్ లహ్, యా మన్ కుల్లు షైయిన్ కాయినున్ లహ్, యా మన్ కుల్లు షైయిన్ మౌజూదున్ బిహ్, యా మన్ కుల్లు షైయిన్ మునీబున్ ఇలైహ్, యా మన్ కుల్లు షైయిన్ ఖాయిఫున్ మిన్హ్, యా మన్ కుల్లు షైయిన్ ఖాయిమున్ బిహ్, యా మన్ కుల్లు షైయిన్ సాఇరున్ ఇలైహ్, యా మన్ కుల్లు షైయిన్ యుసబ్బిహు బి హందిహ్, యా మన్ కుల్లు షైయిన్ హాలికున్ ఇల్లా వజ్‌హహు.

38. యా మన్ లా మఫర్ర ఇల్లా ఇలైహ్, యా మన్ లా మఫ్‌జఅ ఇల్లా ఇలైహ్, యా మన్ లా మఖ్‌సద ఇల్లా ఇలైహ్, యా మన్ లా మన్‌జా మిన్హు ఇల్లా ఇలైహ్, యా మన్ లా యుర్‌గబు ఇల్లా ఇలైహ్, యా మన్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిహ్, యా మన్ లా యుస్తఆను ఇల్లా బిహ్, యా మన్ లా యుతవక్కలు ఇల్లా అలైహి, యా మన్ లా యుర్జా ఇల్లా హూ, యా మన్ లా యుఈదు ఇల్లా హూ.

39. యా ఖైరల్ మర్హూబీన్, యా ఖైరల్ మర్‌గూబీన్, యా ఖైరల్ మత్లూబీన్, యా ఖైరల్ మస్ఊలీన్, యా ఖైరల్ మఖ్‌సూదీన్, యా ఖైరల్ మజ్‌కూరీన్, యా ఖైరల్ మష్కూరీన్, యా ఖైరల్ మహ్బూబీన్, యా ఖైరల్ మద్ఉవ్వీన్, యా ఖైరల్ ముస్‌తఅనిసీన్.

40. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా గాఫిరు, యా సాతిరు, యా ఖాదిరు, యా ఖాహిరు, యా ఫాతిరు, యా కాసిరు, యా జాబిరు, యా జాకిరు, యా నాజిరు, యా నాసిర్.

41. యా మన్ ఖలఖ ఫసవ్వా, యా మన్ ఖద్దర ఫహదా, యా మన్ యక్షిఫుల్ బల్వా, యా మన్ యస్మవున్ నజ్వా, యా మన్ యున్ ఖిజుల్ గర్ఖా, యా మన్ యున్‌జీల్ హల్కా, యా మన్ యష్ఫిల్ మర్జా, యా మన్ అజ్‌హక వ అబ్కా, యా మన్ అమాత వ అహ్యా, యా మన్ ఖలఖజ్ జౌనైనిజ్ జకర వల్ ఉన్సా.

42. యా మన్ ఫిల్ బర్రి వల్ బహ్రి సబీలుహ్, యా మన్ ఫిల్ ఆఫాఖి ఆయాతుహ్, యా మన్ ఫిల్ ఆయాతి బుర్హానుహ్, యా మన్ ఫిల్ మమాతి ఖుద్రతుహ్, యా మన్ ఫిల్ ఖుబూరి ఇబ్రతుహ్, యా మన్ ఫిల్ ఖియామతి ముల్కుహ్, యా మన్ ఫిల్ హిసాబి హైబతుహ్, యా మన్ ఫిల్ మీజాని ఖజాఉహ్, యా మన్ ఫిల్ జన్నతి సవాబుహ్, యా మన్ ఫిన్నారి ఇఖాబుహ్.

43. యా మన్ ఇలైహి యహ్రబుల్ ఖాయిఫూన్, యా మన్ ఇలైహి యఫ్‌జవుల్ ముజ్నిబూన్, యా మన్ ఇలైహి యఖ్‌సుదుల్ మనీబూన్, యా మన్ ఇలైహి యర్గబుజ్జాహిదూన్, యా మన్ ఇలైహి యల్ జవుల్ ముతహయ్యిరూన్, యా మన్ బిహి యస్‌తఅనిసుల్ మురీదూన్, యా మన్ బిహి యఫ్తఖిరుల్ ముహిబ్బూన్, యా మన్ ఫీ అఫ్విహి యత్‌మవుల్ ఖాతివూన్, యా మన్ ఇలైహి యస్కునుల్ మూఖినూన్, యా మన్ అలైహి యతవక్కలుల్ ముతవక్కిలూన్.

44. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా హబీబు, యా తబీబు, యా ఖరీబు, యా రఖీబు, యా హసీబు, యా ముహీబు, యా ముసీబు, యా ముజీబు, యా ఖబీరు, యా బసీర్.

45. యా అఖ్రబ మిన్ కుల్లి ఖరీబ్, యా అహబ్బ మిన్ కుల్లి హబీబ్, యా అబ్సర మిన్ కుల్లి బసీర్, యా అఖ్బర మిన్ కుల్లి ఖబీర్, యా అష్రఫ మిన్ కుల్లి షరీఫ్, యా అర్‌ఫఅ మిన్ కుల్లి రఫీ, యా అఖ్వా మిన్ కుల్లి ఖవీ, యా అగ్నా మిన్ కుల్లి గనీ, యా అజ్వద మిన్ కుల్లి జవాద్, యా అర్అఫ మిన్ కుల్లి రఊఫ్.

46. యా గాలిబన్ గైర మగ్లూబ్, యా సానిఅన్ గైర మస్‌నూ, యా ఖాలిఖన్ గైర మఖ్లూఖ్, యా మాలికన్ గైర మమ్లూక్, య ఖాహిరన్ గైర మఖ్హూర్, యా రాఫిఅన్ గైర మర్ఫూ, యా హాఫిజన్ గైర మహ్ఫూజ్, యా నాసిరన్ గైర మన్సూర్, యా షాహిదన్ గైర గాయిబ్, యా ఖరీబన్ గైర బయీద్.

47. యా నూరన్నూర్, యా మునవ్విరన్నూర్, యా ఖాలిఖన్నూర్, యా ముదబ్బిరన్నూర్, యా ముఖద్దిరన్నూర్, యా నూర కుల్లి నూర్, యా నూరన్ ఖబ్ల కుల్లి నూర్, యా నూరన్ బఅద కుల్లి నూర్, యా నూరన్ ఫౌఖ కుల్లి నూర్, యా నూరన్ లైస కమిస్లిహి నూర్.

48. యా మన్ అతావుహు షరీఫ్, యా మన్ ఫిఅలుహు లతీఫ్, యా మన్ లుత్ఫుహు ముఖీమ్, యా మన్ ఇహ్సానుహు ఖదీమ్, యా మన్ ఖౌలుహు హఖ్, యా మన్ వఅదుహు సిద్ఖ్, యా మన్ అఫ్ఉహు ఫజ్ల్, యా మన్ అజాబుహు అద్ల్, యా మన్ జిక్రుహు హుల్వ్, యా మన్ ఫజ్లుహు అమీమ్.

49. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా ముహస్సిలు, యా ముఫస్సిలు, యా ముబద్దిలు, యా ముజల్లిలు, యా మునజ్జిలు, యా మునవ్విలు, యా ముఫ్‌జిలు, యా ముజ్‌జిలు, యా ముమ్‌హిలు, యా ముజ్‌మిల్.

50. యా మన్ యరా వలా యురా, యా మన్ యఖ్లుఖు వలా యుఖ్లఖ్, యా మన్ యహ్దీ వలా యుహ్దా, యా మన్ యుహ్ఈ వలా యుహ్‌యా, యా మన్ యస్‌అలు వలా యుస్అల్, యా మన్ యుత్ఇము వలా యుత్అమ్, యా మన్ యుజీరు వలా యుజార్ అలైహ్, యా మన్ యఖ్‌జీ వలా యుఖ్‌జా అలైహ్, యా మన్ యహ్‌కుము వలా యుహ్‌కము అలైహ్, యా మన్ లమ్ యలిద్ వలమ్ యూలద్ వ లమ్ యకున్ లహు కుఫువన్ అహద్.

51. యా నిఅమల్ హసీబ్, యా నిఅమత్తబీబ్, యా నిఅమర్రఖీబ్, యా నిఅమల్ ఖరీబ్, యా నిఅమల్ ముజీబ్, యా నిఅమల్ హబీబ్, యా నిఅమల్ కఫీల్, యా నిఅమల్ వకీల్, యా నిఅమల్ మౌలా, యా నిఅమన్నసీర్.

52. యా సురూరల్ ఆరిఫీన్, యా మునల్ ముహిబ్బీన్, యా అనీసల్ మురీదీన్, యా హబీబత్తవ్వాబీన్, యా రాజిఖల్ ముఖిల్లీన్, యా రజాఅల్ ముజ్నిబీన్, యా ఖుర్రత ఐనిల్ ఆబిదీన్, యా మునప్ఫిసన్ అనిల్ మక్రూబీన్, యా ముఫర్రిజన్ అనిల్ మగ్‌మూమీన్, యా ఇలాహల్ అవ్వలీన వల్ ఆఖిరీన్.

53. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక యా రబ్బనా, యా ఇలాహనా, యా సయ్యిదనా, యా మౌలానా, యా నాసిరనా, యా హాఫిజనా, యా దలీలనా, యా ముయీననా, యా హబీబనా, యా తబీబనా.

54. యా రబ్బన్నబియ్యీన వల్ అబ్రార్, యా రబ్బస్సిద్దీఖీన్ వల్ అఖ్యార్, యా రబ్బల్ జన్నతి వన్నార్, యా రబ్బస్సిగారి వల్ కిబార్, యా రబ్బల్ హుబూబి వస్సిమార్, యా రబ్బల్ అన్హారి వల్ అష్జార్, యా రబ్బస్సిహారి వల్ ఖిఫార్, యా రబ్బల్ బరారి వల్ బిహార్, యా రబ్బల్ లైలి వన్నహార్, యా రబ్బల్ అఅలాని వల్ అస్రార్.

55. యా మన్ నఫజ ఫీ కుల్లి షైయిన్ అమ్రుహ్, యా మన్ లహిఖ బికుల్లి షైయిన్ ఇల్ముహ్, యా మన్ బలగత్ ఇలా కుల్లి షైయిన్ ఖుద్రతుహ్, యా మన్ లా తుహ్‌సిల్ ఇబాదు నిఅమహ్, యా మన్ లా తబ్లుగుల్ ఖలాయిఖి షుక్రహ్, యా మన్ లా తుద్రికుల్ అఫ్‌హాము జలాలహ్, యా మన్ లా తనాలుల్ ఔహాము కున్‌హహ్, యా మనిల్ అజమతు వల్ కిబ్రియావు రిదావుహ్, యా మన్ లా తరుద్దుల్ ఇబాదు ఖజాఅహ్, యా మన్ లా ముల్క ఇల్లా ముల్కుహ్, యా మన్ లా అతాఅ ఇల్లా అతావుహ్.

56. యా మన్ లహుల్ మసలుల్ అఅలా, యా మన్ లహుస్సిఫాతుల్ ఉల్యా, యా మన్ లహుల్ ఆఖిరతు వల్ ఊలా, యా మన్ లహు జన్నతుల్ మఅవా, యా మన్ లహుల్ ఆయాతుల్ కుబ్రా, యా మన్ లహుల్ అస్మావుల్ హుస్నా, యా మన్ లహుల్ హుక్ము వల్ ఖజా, యా మన్ లహుల్ హవావు వల్ ఫజా, యా మన్ లహుల్ అర్షు వత్తరా, యా మన్ లహుస్సమావాతుల్ ఉలా.

57. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా అఫువ్వూ, యా గఫూరు, యా సబూరు, యా షకూరు, యా రవూఫు, యా అతూఫు, యా మస్ఊలు, యా వదూదు, యా సుబ్బూహు, యా ఖుద్దూస్.

58. యా మన్ ఫిస్సమాయి అజమతుహ్, యా మన్ ఫిల్ అర్జి ఆయాతుహ్, యా మన్ ఫీ కుల్లి షైయిన్ దలాయిలుహ్, యా మన్ ఫిల్ బిహారి అజాయిబుహ్, యా మన్ ఫిల్ జిబాలి ఖజాయినుహ్, యా మన్ యబ్దవుల్ ఖల్ఖ తుమ్మ యుయీదుహ్, యా మన్ ఇలాహి యర్‌జివుల్ అమ్రు కుల్లుహ్,  యా మన్ అజ్‌హర ఫీ కుల్లి షైయిన్ లుత్‌ఫహ్, యా మన్ అహ్‌సన కుల్ల షైయిన్ ఖల్‌ఖహ్, యా మన్ తసర్రఫ ఫిల్ ఖలాయిఖి ఖుద్రతుహ్.

59. యా హబీబ మన్ లా హబీబ లహ్, యా తబీబ మన్ లా తబీబ లహ్, యా ముజీబ మన్ లా ముజీబ లహ్, యా షఫీఖ మన్ లా షఫీఖ లహ్, యా రఫీఖ మన్ లా రఫీఖ లహ్, యా ముగీస మన్ లా ముగీస లహ్, యా దలీల మన్ లా దలీల లహ్, యా అనీస మన్ లా అనీస లహ్, యా రాహిమ మన్ లా రాహిమ లహ్, యా సాహిబ మన్ లా సాహిబ లహ్.

60. యా కాఫయ మనిస్‌తక్‌ఫాహ్, యా హాదియ మనస్‌తహ్‌దాహ్, యా కాలియ మనిస్‌తక్‌లాహ్, యా రాఇయ మనిస్‌తర్ఆహ్, యా షాఫియ మనిస్‌తష్‌ఫాహ్, యా ఖాజియ మనిస్‌తఖ్‌జాహ్, యా ముగ్నియ మనిస్‌తగ్నాహ్, యా మూఫియ మనిస్‌తౌఫాహ్, యా ముఖవ్వియ మనిస్‌తఖ్వాహ్, యా వలియ్య మనిస్ తౌలాహ్.

61. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా ఖాలిఖు, యా రాజిఖు, యా నాతిఖు, యా సాదిఖు, యా ఫాలిఖు, యా ఫారిఖు, యా ఫాతిఖు, యా రాతిఖు, యా సాబిఖు, యా సామిఖ్.

62. యా మన్ యుఖల్లిబుల్ లైల వన్నహార్, యా మన్ జఅలజ్ జులుమాతి వల్ అన్వార్, యా మన్ ఖలఖజ్ జిల్ల వల్ హరూర్, యా మన్ సఖ్ఖరష్ షమ్స వల ఖమర్, యా మన్ ఖద్దరల్ ఖైర వష్ షర్ర్, యా మన్ ఖలఖల్ మౌత వల్ హయాత్, యా మన్ లహుల్ ఖల్‌ఖు వల్ అమ్ర్, యా మన్ లమ్ యత్తఖిజ్ సాహిబతన్ వలా వలదా, యా మన్ లైస లహు షరీకున్ ఫిల్ ముల్క్, యా మన్ లమ్ యకున్ లహు వలియ్యున్ మినజ్ జుల్ల్.

63. యా మన్ యఅలము మురాదర్ మురీదీన్, యా మన్ యఅలము జమీరస్ సామితీన్, యా మన్ యస్‌మవు అనీనల్ వాహినీన్, యా మన్ యరా బుకాఅల్ ఖాయిఫీన్, యా మన్ యమ్‌లికు హవాయిజస్ సాయిలీన్, యా మన్ యఖ్‌బలు ఉజ్రత్ తాయిబీన్, యా మన్ లా యుస్‌లిహు అమలల్ ముఫ్సిదీన్, యా మన్ లా యుజీవు అజ్రల్ ముహ్‌సినీన్, యా మన్ లా యబ్ఉదు అన్ ఖులూబిల్ ఆరిఫీన్, యా అజ్‌వదల్ అజ్వదీన్.

64. యా దాయిమల్ బఖాయి, యా సామిఅద్దుఆయి, యా వాసిఅల్ అతాయి, యా గాఫిరల్ ఖతాయి, యా బదీఅస్సమాయి, యా హసనల్ బలాయి, యా జమీలత్ తనాయి, యా ఖదీమస్ సనాయి, యా కసీరల్ వఫాయి, యా షరీఫల్ జజాయి.

65. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా సత్తారు, యా గఫ్ఫారు, యా ఖహ్హారు, యా జబ్బారు, యా సబ్బారు, యా బార్రు, యా ముఖ్తారు, యా ఫత్తాహు, యా నఫ్ఫాహు, యా ముర్తాహ్.

66. యా మన్ ఖలఖనీ వ సవ్వానీ, యా మన్ రజఖనీ వ రబ్బానీ, యా మన్ అత్అమనీ వ సఖానీ, యా మన్ ఖర్రబనీ వ అద్నానీ, యా మన్ అసమనీ వ కఫానీ, యా మన్ హఫిజనీ వ కలానీ, యా మన్ అఅజ్జనీ వ అగ్నానీ, యా మన్ వఫ్ఫఖనీ వ హదానీ, యా మన్ ఆనసనీ వ ఆవానీ, యా మన్ అమాతనీ వ అహ్యానీ.

67. యా మన్ యుహిఖ్ఖుల్ హఖ్ఖ బికలిమాతిహ్, యా మన్ యఖ్‌బలుత్తౌబత అని ఇబాదిహ్, యా మన్ యహూలు బైనల్ మర్ఇ వ ఖల్బిహ్, యా మన్ లా తన్‌ఫఉష్ షిఫాఅతు ఇల్లా బి ఇజ్నిహ్, యా మన్ హువ అఅలము బి మన్ జల్ల అన్ సబీలిహ్, యా మన్ లా ముఅఖ్ఖిబ లిహుక్మిహ్, యా మన్ లా రాద్ద లిఖాయిహ్, యా మనిన్ ఖాద కుల్లు షైయిన్ లి అమ్రిహ్, యా మనిస్సమావాతు మత్‌వియ్యాతున్ బి యమీనిహ్, యా మన్ యుర్‌సిలుర్రియాహ బుష్రన్ బైన యదై రహ్మతిహ్.

68. యా మన్ జఅలల్ అర్జ మిహాదా, యా మన్ జఅలల్ జిబాల ఔతాదా, యా మన్ జఅలష్ షమ్స సిరాజా, యా మన్ జఅలల్ ఖమర నూరా, యా మన్ జఅలల్ లైల లిబాసా, యా మన్ జఅలన్ నహార్ మఆషా, యా మన్ జఅలన్ నౌమ సుబాతా, యా మన్ జఅలస్ సమాఅ బినాఅన్, యా మన్ జఅలల్ అష్‌యాఅ అజ్వాజా, యా మన్ జఅలన్ నహార మిర్‌సాదా.

69. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా సమీవు, యా షఫీవు, యా రఫీవు, యా మనీవు, యా సరీవు, యా బదీవు, యా కబీరు, యా ఖదీరు, యా ఖబీరు, యా ముజీర్.

70. యా హయ్యన్ ఖబ్ల కుల్లి హైయ్య్, యా హయ్యన్ బఅద కుల్లి హైయ్య్, యా హయ్యుల్లజీ లైస క మిస్లిహి హైయ్య్, యా హయ్యుల్లజీ లా యుషారికుహు హైయ్య్, యా హయ్యుల్లజీ లా యహ్‌తాజు ఇలా హయ్య్, యా హయ్యుల్లజీ యుమీతు కుల్ల హైయ్య్, యా హయ్యుల్లజీ యర్‌జుఖు కుల్ల హైయ్య్, యా హయ్యన్ లమ్ యరిసిల్ యహాత మిన్ హైయ్య్, యా హయ్యుల్లజీ యుహ్ఇల్ మౌతా, యా హయ్యు యా ఖయ్యూము లా తఅఖుజుహు సినతువ్ వలా నౌమ్.

71. యా మన్ లహు జిక్రున్ యా యున్సా, యా మన్ లహు నూరున్ లా యుత్ఫా, యా మన్ లహు నిఅమున్ లా తుఅద్ద్, యా మన్ లహు ముల్‌కున్ లా యజాల్, యా మన్ లహు తనావున్ లా యుహ్‌సా, యా మన్ లహు జలాలున్ లా యుకయ్యిఫ్, యా మన్ లహు కమాలున్ లా యుద్రక్, యా మన్ లహు ఖజావున్ లా యురద్ద్, యా మన్ లహు సిఫాతున్ లా తుబద్దల్, యా మన్ లహు నుఊతున్ లా తుగయ్యర్.

72. యా రబ్బల్ ఆలమీన్, యా మాలిక యౌమిద్దీన్, యా గాయతత్తాలిబీన్, యా అజ్‌హరల్ లాజీన్, యా ముద్రికల్ హారిబీన్, యా మన్ యుహిబ్బుస్ సాబిరీన్, యా మన్ యుహిబ్బుత్ తవ్వాబీన్, యా మన్ యుహిబ్బుల్ ముతతహ్హిరీన్, యా మన్ యుహిబ్బుల్ ముహ్సినీన్, యా మన్ హువ అఅలము బిల్ ముహ్తదీన్.

73. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా షఫీఖు, యా రఫీఖు, యా హఫీజు, యా ముహీతు, యా ముఖీతు, యా ముగీసు, యా ముఇజ్జు, యా ముబ్దివు, యా ముఈద్.

74. యా మన్ హువ అహదున్ బిలా జిద్ద్, యా మన్ హువ ఫర్‌దున్ బిలా నిద్, యా మన్ హువ సమదున్ బిలా ఐబ్, యా మన్ హువ విత్రున్ బిలా కైఫ్, యా మన్ హువ ఖాజిన్ బిలా హైఫ్, యా మన్ హువ రబ్బున్ బిలా వజీర్, యా మన్ హువ అజీజున్ బిలా జుల్ల్, యా మన్ హువ గనీయ్యున్ బిలా ఫఖ్ర్, యా మన్ హువ మలికున్ బిలా అజ్ల్, యా మన్ హువ మౌసూఫున్ బిలా షబీహ్.

75. యా మన్ జిక్రుహు షరఫున్ లిజ్జాకిరీన్, యా మన్ షుక్రుహు ఫౌజున్ లిష్షాకిరీన్, యా మన్ హందుహు ఇజ్జున్ లిల్ హామిదీన్, యా మన్ తాఅతుహు నజాతున్ లిల్ ముతీఈన్, యా మన్ బాబుహు మఫ్తూహున్ లిత్తాలిబీన్, యా మన్ సబీలుహు వాజిహున్ లిల్ మునీబీన్, యా మన్ ఆయాతుహు బుర్హానున్ లిన్నాజిరీన్, యా మన్ కితాబుహు తజ్కిరతున్ లిల్ ముత్తఖీన్, యా మన్ రిజ్‌ఖుహు ఉమూమున్ లిత్తాయిఈన వల్ ఆసీన్, యా మన్ రహ్మతుహు ఖరీబున్ మినల్ ముహ్సినీన్.

76. యా మన్ తబారకస్ముహ్, యా మన్ తఆలా జద్దుహ్, యా మన్ లా ఇలాహ గైరుహ్, యా మన్ జల్ల తనావుహ్, యా మన్ తఖద్దసత్ అస్మావుహ్, యా మన్ యదూము బఖావుహ్, యా మనిల్ అజమతు బహావుహ్, యా మనిల్ కిబ్రియావు రిదావుహ్, యా మన్ లా తుహ్సా ఆలావుహ్, యా మన్ లా తుఅద్దు నఅమావుహ్.

77. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా ముయీను, యా అమీను, యా ముబీను, యా మతీను, యా మకీను, యా రషీదు, యా హమీదు, యా మజీదు, యా షదీదు, యా షహీద్.

78. యా జల్ అర్షిల్ మజీద్, యా జల్ ఖౌలిస్ సదీద్, యా జల్ ఫిఅలిర్ రషీద్, యా జల్ బత్‌షిష్ షదీద్, యా జల్ వఅది వల్ వఈద్, యా మన్ హువల్ వలియ్యుల్ హమీద్, యా మన్ హువ ఫఆల్లున్ లిమా యురీద్, యా మన్ హువ ఖరీబున్ గైర బయీద్, యా మన్ హువ అలా కుల్లి షైయిన్ షహీద్, యా మన్ హువ లైస బి జల్లామిన్ లిల్ అబీద్.

79. యా మన్ లా షరీక లహు వల వజీర్, యా మన్ లా షబీహ లహు వలా నజీర్, యా ఖాలిఖష్ షమ్సి వల్ ఖమరిల్ మునీర్, యా ముగ్నియల్ బాయిసిల్ ఫఖీర్, యా రాజిఖత్ తిఫ్లిస్సగీర్, యా రాహిమష్ షైఖిల్ కబీర్, యా జాబిరల్ అజ్మిల్ కసీర్, యా ఇస్మతల్ ఖాయిఫిల్ ముస్తజీర్, యా మన్ హువ బి ఇబాదిహి ఖబీరుమ్ బసీర్, యా మన్ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్.

80. యా జల్ జూది వన్నిఅమ్, యా జల్ ఫజ్లి వల్ కరమ్, యా ఖాలిఖల్ లౌహి వల్ ఖలమ్, యా బీరిఅజ్ జర్రి వన్నసమ్, యా జల్ బఅసి వన్నిఖమ్, యా ముల్హిమల్ అరబి వల్ అజమ్, యా కాషిఫజ్ జ్జుర్రి వల్ అలమ్, యా ఆలిమస్సిర్రి వల్ హిమమ్, యా రబ్బల్ బైతిల్ హరమ్, యా మన్ ఖలఖల్ అష్‌యాఅ మినల్ అదమ్.

81. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా ఫాయిలు, యా జాయిలు, యా ఖాబిలు, యా కామిలు, యా ఫాజిలు, యా వాసిలు, యా ఆదిలు, యా గాలిబు, యా తాలిబు, యా వాహిబ్.

82. యా మన్ అన్అమ బితౌలిహ్, యా మన్ మన్ అక్రమ బి జూదిహ్, యా మన్ జాద బి లుత్ఫిహ్, యా మన్ తఅజ్జజ బి ఖుద్రతిహ్, యా మన్ ఖద్దర బి హిక్మతిహ్, యా మన్ హకమ బి తద్‌బీరిహ్, యా మన్ దబ్బర బి ఇల్మిహ్, యా మన్ తజావజ బి హిల్మిహ్, యా మన్ దనా ఫీ ఉలువ్విహ్, యా మన్ అలా ఫీ దునువ్విహ్.

83. యా మన్ యఖ్లుఖు మా యషావు, యా మన్ యఫ్అలు మా యషావు, యా మన్ యహ్దీ మన్ యషావు, యా మన్ యుజిల్లు మన్ యషావు, యా మన్ యుఅజ్జిబు మన్ యషావు, యా మన్ యగ్ఫిరు లిమన్ యషావు, యా మన్ యుఇజ్జు మన్ యషావు, యా మన్ యుజిల్లు మన్ యషావు, యా మన్ యుసవ్విరు ఫిల్ అర్హామి మా యషావు, యా మన్ యఖ్తస్సు బి రహ్మతిహి మన్ యషావు.

84. యా మన్ లమ్ యత్తఖిజ్ సాహిబతవ్ వాలా వలదా, యా మన్ జఅల లికుల్లి షైయిన్ ఖద్రా, యా మన్ లా యుష్రికు ఫీ హుక్మిహి అహదా, యా మన్ జఅలల్ మలాయికత రుసులా, యా మన్ జఅల ఫిస్సమాయి బురూజా, యా మన్ జఅలల్ అర్జ ఖరారా, యా మన్ ఖలఖ మినల్ మాయి బషరా, యా మన్ జఅల లికుల్లి షైయిన్ అమదా, యా మన్ అహాత బికుల్లి షైయిన్ ఇల్మా, యా మన్ అహ్సా కుల్ల షైయిన్ అదదా.

85. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా అవ్వలు, యా ఆఖిరు, యా జాహిరు, యా బాతిను, యా బర్రు, యా హఖ్ఖు, యా ఫర్దు, యా విత్రు, యా సమదు, యా సర్మద్.

86. యా ఖైర మఅరూఫిన్ ఉరిఫ్, యా అఫ్జల మఅబూదిన్ ఉబిద్, యా అజల్ల మష్కూరిన్ షుకిర్, యా అఅజ్జ మజ్కూరిన్ జుకిర్, యా అఅలా మహ్మూదిన్ హుమిద్, యా అఖ్దమ మౌజూదిన్ తులిబ్, యా అర్‌ఫఅ మౌసూఫిన్ వుసిఫ్, యా అక్బర మఖ్సూదిన్ ఖుసిద్, యా అక్రమ మస్ఊలిన్ సుయిల్, యా అష్రఫ మహ్బూబిన్ ఉలిమ్.

87. యా హబీబల్ బాకీన్, యా సయ్యిదల్ ముతవక్కిలీన్, యా హాదియల్ మజిల్లీన్, యా వలియ్యల్ మొమినీన్, యా అనీసజ్జాకిరీన్, యా మఫ్‌జఅల్ మల్‌హూఫీన్, యా మున్జియస్ సాదిఖీన్, యా అఖ్దరల్ ఖాదిరీన్, యా అఅలమల్ ఆలమీన్, యా ఇలాహల్ ఖల్‌ఖి అజ్మయీన్.

88. యా మన్ అలా ఫ ఖహర్, యా మన్ మలక ఫ ఖదర్, యా మన్ బతన ఫ ఖబర్, యా మన్ ఉబిద ఫ షకర్, యా మన్ ఉసియ ఫ గఫర్, యా మన్ లా తహ్వీహిల్ ఫికర్, యా మన్ లా యుద్రికుహు బసర్, యా మన్ లా యఖ్‌ఫా అలైహి అసర్, యా రాజిఖల్ బషర్, యా ముఖద్దిర కుల్లి ఖదర్.

89. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా హాఫిజు, యా బారివు, యా జారివు, యా బాజిఖు, యా ఫారిజు, యా ఫాతిహు, యా కాషిఫు, యా జామిను, యా ఆమిరు, యా నాహీ.

90. యా మన్ లా యఅలముల్ గైబ ఇల్లా హూ, యా మన్ లా యుస్రిఫుస్ సూఅ ఇల్లా హూ, యా మన్ లా యఖ్లుఖల్ ఖల్‌ఖ ఇల్లా హూ, యా మన్ లా యగ్ఫిరుజ్ జంబ ఇల్లా హూ, యా మన్ లా యుతిమ్మున్ నిఅమత ఇల్లా హూ, యా మన్ లా యుఖల్లిబుల్ ఖులూబ ఇల్లా హూ, యా మన్ లా యుదబ్బిరుల్ అమ్ర ఇల్లా హూ, యా మన్ లా యునజ్జిలుల్ గైస ఇల్లా హూ, యా మన్ లా యబ్‌సుతుర్ రిజ్ఖ ఇల్లా హూ, యా మన్ లా యుహ్ఇల్ మౌతా ఇల్లా హూ.

91. యా ముఈనజ్ జుఅఫాయి, యా సాహిబల్ గురబాయి, యా నాసిరల్ ఔలియాయి, యా ఖాహిరల్ అఅదాయి, యా రాఫిఅస్ సమాయి, యా అనీసల్ అస్‌ఫియాయి, యా హబీబల్ అత్‌ఖియాయి, యా కన్‌జల్ ఫుఖరాయి, యా ఇలాహల్ అగ్నియాయి, యా అక్రమల్ కురమాయి.

92. యా కాఫియన్ మిన్ కుల్లి షైయిన్, యా ఖాయిమన్ అలా కుల్లి షైయిన్, యా మన్ లా యుష్‌బిహుహు షైయిన్, యా మన్ లా యజీదు ఫీ ముల్కిహి షైవున్, యా మన్ లా యఖ్‌ఫా అలైహి షైవున్, యా మన్ లా యన్‌ఖుసు మని ఖజాయినిహి షైవున్, యా మన్ లైస కమిస్లిహి షైవున్, యా మన్ లా యఅజుబు అన్ ఇల్మిహి షైవున్, యా మన్ హువ ఖబీరున్ బి కుల్లి షైయిన్, యా మన్ వసిఅత్ రహ్మతుహు కుల్ల షైయిన్.

93. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా ముక్రిము, యా ముత్ఇము, యా మున్ఇము, యా ముఅతీ, యా ముగ్నీ, యా ముఖ్నీ, యా ముఫ్నీ, యా ముహ్యీ, యా ముర్జీ, యా మున్జీ.

94. యా అవ్వల కుల్లి షైయిన్ వ ఆఖిరహ్, యా ఇలాహ కుల్లి షైయిన్ వ మలీకహ్, యా రబ్బ కుల్లి షైయిన్ వ సానిఅహ్, యా బారిఅ కుల్లి షైయిన్ వ ఖాలిఖహ్, యా ఖాబిజ కుల్లి షైయిన్ వ బాసితహ్, యా ముబ్‌దిఅ కుల్లి షైయిన్ వ ముఈదహ్, యా మున్‌షిఅ కుల్లి షైయిన్ వ ముఖద్దిరహ్, యా ముకవ్విన కుల్లి షైయిన్ వ ముహవ్విలహ్, యా ముహ్ఇయ కుల్లి షైయిన్ వ ముమీతహ్, యా ఖాలిఖ కుల్లి షైయిన్ వ వారిసహ్.

95. యా ఖైర జాకిరివ్ వ మజ్కూర్, యా ఖైర షాకిరివ్ వ మష్కూర్, యా ఖైర హామిదివ్ వ మహ్మూద్, యా ఖైర షాహిదివ్ వ మష్‌హూద్, యా ఖైర దాయిన్ వ మద్ఉవ్వ్, యా ఖైర ముజీబివ్ వ ముజాబ్, యా ఖైర ముఅనిసిన్ వ అనీస్, యా ఖైర సాహిబివ్ వ జలీస్, యా ఖైర మఖ్సూదివ్ వ మత్లూబ్, యా ఖైర హబీబివ్ వ మహ్బూబ్.

96. యా మన్ హువ లిమన్ దఆహు ముజీబ్, యా మన్ హువ లిమన్ అతాఅహు హబీబ్, యా మన్ హువ ఇలా మన్ అహబ్బహు ఖరీబ్, యా మన్ హువ బిమనిస్ తహ్‌ఫజహు రఖీబ్, యా మన్ హువ బిమన్ రజాహు కరీమ్, యా మన్ హువ బిమన్ అసాహు హలీమ్, యా మన్ హువ ఫీ అజమతిహి రహీమ్, యా మన్ హువ ఫీ హిక్మతిహి అజీమ్, యా మన్ హువ ఫీ ఇహ్సానిహి ఖదీమ్, యా మన్ హువ బి మన్ అరాదహు అలీమ్.

97. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిస్మిక యా ముసబ్బిబు, యా మురగ్గిబు, యా ముఖల్లిబు, యా ముఅఖ్ఖిబు, యా మురత్తిబు, యా ముఖవ్విఫు, యా ముహజ్జిరు, యా ముజక్కిరు, యా ముసఖ్ఖిరు, యా ముగయ్యిర్.

98. యా మన్ ఇల్ముహు సాబిఖ్, యా మన్ వఅదుహు సాదిఖ్, యా మన్ లుత్హుహు జాహిర్, యా మన్ అమ్రుహు గాలిబ్, యా మన్ కితాబుహు ముహ్కమ్, యా మన్ ఖజావుహు కాయిన్, యా మన్ ఖుర్ఆనుహ్ మజీద్, యా మన్ ముల్కుహు ఖదీమ్, యా మన్ ఫజ్లుహు అమీమ్, యా మన్ అర్షుహు అజీమ్.

99. యా మన్ లా యష్‌గలుహు సమ్ఉన్ అన్ సమ్ఇన్, యా మన్ లా యమ్ నవుహు ఫిఅలున్ అన్ ఫిఅలిన్, యా మన్ లా యుల్‌హీహి ఖౌలున్ అన్ ఖౌలిన్, యా మన్ లా యుగల్లితుహు సుఆలున్ అన్ సుఆలిన్, యా మన్ యహ్‌జుబుహు షైవున్ అన్ షైయిన్, యా మన్ లా యుబ్రిముహు ఇల్‌హాహుల్ ములిహ్హీన్, యా మన్ హువ గాయతు మురాదిల్ మురీదీన్, యా మన్ హువ మంతహా హిమమిల్ ఆరిఫీన్, యా మన్ హువ ముంతహా తలబిత్తాలిబీన్, యా మన్ లా యఖ్ఫా అలైహి జర్రతున్ ఫిల్ ఆలమీన్.

100. యా హలీమన్ లా యఅజల్, యా జవాదన్ లా యబ్‌ఖల్, యా సాదిఖన్ యా యుఖ్‌లిఫ్, యా వహ్హాబన్ యా యమల్ల్, యా ఖాహిరన్ యా యుగ్‌లబ్, యా అజీమన్ లా యూసఫ్, యా అద్లన్ యా యుహీఫ్, యా గనీయ్యన్ లా యఫ్‌తఖిర్, యా కబీరన్ యా యస్‌గర్, యా హాఫిజన్ లా యగ్‌ఫుల్, సుబ్హానక యా లా ఇలాహ ఇల్లా అంత్, అల్ గౌస్ అల్ గౌస్, ఖల్లిస్నా మినన్నారి యా రబ్.

రిఫరెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Baig on

Jazakallah agha, it's very useful for Telugu area momineens. Thank you very much qibla.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12