ఫత్హ్ సూరహ్

బుధ, 01/31/2018 - 05:04

.పవిత్ర ఖుర్ఆన్ యొక్క 48వ సూరహ్ అయిన “ఫత్హ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఫత్హ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 48వ సూరహ్ ఇది. “ఫత్హ్” అనగ విజయం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఫత్హ్” నుండి పుట్టుకొచ్చే పదాలు ఉదాహారణకు “ఫతహన్” “ఫతహ్నా” “యఫ్తహు” అను పదం 4 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 38 సార్లు వచ్చాయి. ఈ సూరహ్ లో 29 ఆయత్‍లు, 560 పదాలు మరియు 2509 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 39 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “జుముఅహ్” సూరహ్ మరియు దీని తరువాత “మాయిదహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఫత్హ్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో ముస్లిములు జయించే వార్త ఉంది. ఈ సూరహ్ యొక్క ప్రత్యేకత ఇందులో “హుదైబియాహ్” సంధి సంఘన ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “మీరు మీ సొమ్ము మరియు స్ర్తీలను “ఫత్హ్” సూరహ్ ను పఠన ద్వారా చేయండి”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ181].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ181.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11