మంగళ, 10/31/2023 - 15:14
దుఆ యొక్క ప్రభావం దైవ నిర్ణయాన్ని కూడా మార్చేస్తుంది అని హదీస్ వివరిస్తుంది...

ఇమామ్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం
దుఆ, దైవ నిశ్చిత నిర్ణయాలను మార్చుతుంది[1]
ఈ సమయం పాలస్తీనా వాసులకు కొన్ని దేశాలు సైన్యాన్ని పంపిచి తన సహాయాన్ని చాటుకుంటున్నారు, మరికొందరు ధనసహాయం చేసి తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నారు. ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న వారు కనీసం వారి కోసం దుఆ చేయడం మర్చిపోరని ఆశిస్తూన్నాము...
రిఫరెన్స్
సూలె కాపీ, బాగం4, 2167.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి