హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] అహ్లెసున్నత్ మూల గ్రంథాలలో

బుధ, 01/31/2018 - 16:48

.అహ్లెసున్నత్ యొక్క హదీస్ మూల గ్రంథాలలో హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క గొప్పతనం దైవప్రవక్త[స.అ] హదీసులతో.

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] అహ్లెసున్నత్ మూల గ్రంథాలలో

దైవప్రవక్త[స.అ] కుమార్తె అయిన ఫాతెమా జహ్రా[స.అ] స్థానం చాలా గొప్ప స్థానం, ఆమె గురించి దైవప్రవక్త[స.అ] ప్రస్తావనములు ఆమె ఇస్మత్ మరియు పవిత్రతకు నిదర్శనం. ఆమె గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “ఫాతెమా నా యొక్క భాగం, ఆమెకు ఆగ్రహం తెప్పించడం నన్ను ఆగ్రహం తెప్పించినట్లు”[ఫత్హుల్ బారీ ఫీ షర్హిల్ బుఖారీ, భాగం7 పేజీ84. బుఖారీ కూడా ‘అలామాతున్నుబువ్వహ్’ అధ్యాయంలో భాగం6, పేజీ491లో మరియు ‘మగాజీ’ అధ్యాయం, భాగం8, పేజీ110 లో ఉల్లేఖించారు]. అంటే ఆమె ఆగ్రహం దైవప్రవక్త[స.అ] ఆగ్రహానికి కారణం. మరి దైవప్రవక్త[స.అ]కు బాధ కలిగించేవారి గురించి ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: “దైవప్రవక్త[స.అ]ను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం”[తౌబహ్:61].
ఇంతకు మించిన దైవప్రవక్త[స.అ] ఇంకో హదీసును తిలకించండి, అందులో ఆమె అంగీకారాన్ని అల్లాహ్ అంగీకారం మరియు ఆమె ఆగ్రహం అల్లాహ్ ఆగ్రహానికి కారణంగా సూచించెను.[ముస్తద్రికె హాకిం, భాగం3, పేజీ154. మజ్మవుజ్జవాయిద్, భాగం9, పేజీ203].
ఆమెలో ఇంతటి గొప్పతనం ఉండడం వలనే ఆమెను అల్లాహ్ సకలలోకాల స్త్రీలకు మరియు ఉమ్మత్ యొక్క స్త్రీలకు నాయకురాలిగా నిర్ధారించెను.[ముస్తద్రికె హాకిం, భాగం3, పేజీ154].

రిఫ్రెన్స్
ఫత్హుల్ బారీ ఫీ షర్హిల్ బుఖారీ, భాగం7 పేజీ84. బుఖారీ కూడా ‘అలామాతున్నుబువ్వహ్’ అధ్యాయంలో భాగం6, పేజీ491లో మరియు ‘మగాజీ’ అధ్యాయం, భాగం8, పేజీ110 లో ఉల్లేఖించారు. ముస్తద్రికె హాకిం, భాగం3, పేజీ154.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26