శుక్ర, 02/09/2024 - 18:16
తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్వవహరించాలి...
قال الله سبحانه و تعالی
…وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا إِمَّا يَبْلُغَنَّ عِنْدَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُلْ لَهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُلْ لَهُمَا قَوْلًا كَرِيمًا
* తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్వవహరించాలి.
* నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు(విసుగ్గా) “ఊహ్” అని కూడా అనకు.
* వారిని కసురుకుంటూ మాట్లాడకు.
* వారితో మర్యాదగా మాట్లాడు.
బనీ ఇస్రాయీల్ సూరహ్, 23
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి