జారియాత్ సూరహ్

సోమ, 02/05/2018 - 15:06

.పవిత్ర ఖుర్ఆన్ యొక్క 51వ సూరహ్, “జారియాత్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

జారియాత్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 51వ సూరహ్ ఇది. “జారియాత్” అనగ గాలులు. ఇది జారియహ్ యొక్క బహువచనం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “జారియాత్” అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 3 సార్లు(“జారియాత్” సూరహ్ మొదటి ఆయత్ లో రెండు సార్లు మరియు “కహఫ్” సూరహ్ 45వ ఆయత్ లో ఒకసారి) వచ్చింది. ఈ సూరహ్ లో 60 ఆయత్‍లు, 360 పదాలు మరియు 1546 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 3 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మక్కా లో అవతరించబడింది. దీని కన్నా ముందు “అహ్ఖాఫ్” సూరహ్ మరియు దీని తరువాత “గాషియహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “జారియాత్” సూరహ్ నామకరణానికి కారణం “జారియాత్” పదంతో ఈ సూరహ్ మొదలవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “జారియాత్ సూరహ్ పఠించు వారికి అల్లాహ్ పూర్తి గాలుల పది రెట్లు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ252].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ252.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8