జనాబె మొహ్సిన్ మరణం అహ్లెసున్నత్ గ్రంధాలలో

గురు, 02/15/2018 - 10:51

.హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఇంటిని తగలబెట్టినప్పుడు వారిలో ఒకడు ఆమె కడుపు పై తన్నాడు దానితో ఆమె కడుపులో ఉన్న బిడ్డ చనిపోయాడు, అని అహ్లె సున్నత్ గ్రంథాలలో కూడా లిఖించబడి ఉంది.

జనాబె మొహ్సిన్ మరణం అహ్లె సున్నత్ గ్రంధాలలో

అహ్లెసున్నత్ ల ప్రముఖ రచయిన అయిన “ఇబ్నె అబ్దు రబ్బెహి” తన గ్రంథం “అల్ అఖ్దుల్ ఫరీద్”లో “సఖీఫహ్” చరిత్ర శిర్షికతో అబూబక్ర్ తో బైఅత్ ను నిరాకరించిన వారి గురించి వివరిస్తూ ఇలా ఉల్లేఖించారు” అలీ[అ.స], అబ్బాస్ మరియు జుబైర్ ఫాతెమా[అ.స] ఇంట్లో కూర్చొని ఉన్నారు అప్పుడు వారందరిని ఫాతెమా[అ.స] ఇంటి నుండి బైయటకు తీసుకొని రావడానికై అబూబక్ర్ ఉమర్ బిన్ ఖత్తాబ్ ను పంపారు, మరియు ఇలా అన్నారు: వారు బయటకు రాని సమయంలో, వారితో పోట్లాడు! అప్పుడు ఫాతేమా[అ.స] ఇంటిని తగలబట్టడానికై ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ నిప్పును తీసుకొని ఫాతెమా ఇంటి వైపుకు బయలు దేరారు, అక్కడ ఫాతెమాకు ఎదురయ్యారు. దైవప్రవక్త[అ.స] కుమార్తె ఇలా అన్నారు: “ఇబ్నె ఖత్తాబ్! మా ఇంటిని తగలబెట్టడానికి వచ్చావా”. అతను ఇలా బదులిచ్చారు: “ఔను, ఉమ్మత్ ప్రవేసించిన విషయంలో మీరు కూడా ప్రవేశించకుంటే!”[అల్ అఖ్దుల్ ఫరాయిద్, భాగం4, పేజీ93, మక్తబతుల్ హిలాల్].
అహ్లెసున్నత్ ప్రముఖ రచయిత “నజ్జామ్” తన గ్రంథం “అల్ వాఫీ బిల్ వఫియ్యాత్” లో ఫాతెమా[అ.స] ఇంటికి వచ్చిన తరువాత సంఘటన గురించి ఇలా ఉల్లేఖించెను: “ఉమర్, అబూబక్ర్ కొరకు బైఅత్ తీసుకోవాలనుకున్న రోజు ఫాతెమా కడుపు పై తన్నారు, ఆమె కడుపులో ఉన్న బిడ్డ మొహ్సిన్ చనిపోయాడు”.(అల్ వాఫీ బిల్ వఫియ్యాత్, భాగం6, పేజీ17, సంఖ్య2333).
మరి అలాగే “ఇబ్నె అబీ దారమ్”, “మీజానుల్ ఏతెదాల్”లో ఇదే రివాయత్ ను ఉల్లేఖించారు.  

రిఫెన్స్
నజ్జామ్, అల్ వాఫీ బిల్ వఫియ్యాత్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Mirza on

Salaam,
Aap log jo refrence k saat matter pesh kar rahe hai is se ahelesunnat bhai yo ko samjha ne k liye bohut kaam aaye ga inshaallah۔
Shukria

Submitted by zaheer on

W salaam. Shukriya comment k zariye apni raay bataane ka. Hamaari koshish hamare un ahlesunnat bhaiyon tak is baat ko pahuchana hai jin tak kuch tassub pasand afraad haqeeqat rasaei k maane bane huwe hain. 

Allah subhaanahu wa ta'la haqeeqat ko pahchanne ki taufeeq de. Aameen. 

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10