హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] జన్మదినం

బుధ, 03/07/2018 - 16:21

దైవప్రవక్త[స.అ] కుమార్తె హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] జన్మదిన వివరణ.

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] జన్మదినం

మక్కా ఆకాశం మరియు దైవవాణి అవతరించే గృహంలో సంతోష గడియాలు, దైవదూతలు మరియు అతిలోక సుందరులు, వేడుక జరపడానికి మరియు శుభాకాంక్షలు తెలియపరచడానికై ఆకాశం నుండి భూమికి దిగివచ్చారు. వచ్చి “ఖదీజా”ను చుట్టుముట్టి ఈ ఆయత్  «فتبارک اللّه احسن الخالقین»ను పఠించారు. ఆ రాత్రి ఆకాశ తలుపులు తెరవబడ్డాయి మరియు అల్లాహ్ యొక్క “లైలతుల్ ఖద్ర్” మరియు “దైవదూతలు అవతరింబడే స్థానం”ల వివరణగా మరియు దౌత్యపు మణిగా ఖదీజా ఒడిలో దైవప్రవక్త[సయొక్కపుష్పం వికసించింది. ఆమె రాకతో ప్రేమ పుట్టింది, ఇహపరలోక వాసుల హృదయాలు పచ్చదనాన్ని పొందాయి. ఇస్మత్ మరియు పవిత్రత వనం యొక్క అముల్యమైన రత్నం జుమాదస్సానియహ్ నెల 20వ తారీఖున జన్మించి మక్కా భూమ్యాకాశాలను కాంతింపజేశారు. ఆమె తన కాలు దైవప్రవక్త[స.అ] ఇంట్లో పెట్టి ఆ ఇంటిని అలంకరించారు. ఆమె తండ్రి ఆమె చిన్నిచిన్ని చేతులను ముద్దాడారు. ఆమె దైవప్రవక్త[స.అ] యొక్క భాగం, ఆమె హృదయం దైవప్రవక్త[స.అ] రహస్యాల నిలయం, ఆమె ఉమ్మె అబీహా(తన తండ్రీకే తల్లి). ఈ లోకంలో రావడం ఒక మాసూమ్ చేదుల మీదగా వచ్చారు మరియు ఈ లోకాన్ని విడిచిన తరువాత కూడా ఒక మాసూమ్ చేతుల మీదగా సమాధి అయ్యారు.
ఈమె ప్రతిష్టతకు ఇంతకు మించిన మాట ఉండదని అనుకుంటున్నాము; ఈమె ఒక మాసూమ్ యొక్క కుమార్తే, ఒక మాసూమ్ యొక్క భార్య మరియు 9 మంది మాసూములకు తల్లి.[మజల్లాహ్ గుల్ బర్గ్, పేజీ58].

రిఫ్రెన్స్
మీలాదె హజ్రత్ ఫాతెమా[స.అ] మజల్లాహ్ గుల్ బర్గ్, పేజీ58, షుమారహ్ 41, ముర్దాద్ 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26