నూహ్ సూరహ్

సోమ, 03/12/2018 - 17:45

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 71వ సూరహ్ అయిన “నూహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

నూహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 71వ సూరహ్ ఇది. “నూహ్” అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రముఖ ప్రవక్తలలో ఒకరి బిరుదు. హజ్రత్ నూహ్ యొక్క పేరు “అబ్దుల్ గఫ్పార్”. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “నూహ్” అను పదం 3 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 43 సార్లు(“నూహ్” అని 33 సార్లు మరియు “నూహన్” అని 10 సార్లు) వచ్చింది. ఈ సూరహ్ లో 28 ఆయత్‍లు, 227 పదాలు మరియు 965 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 7 సారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “నహ్ల్” సూరహ్ మరియు దీని తరువాత “ఇబ్రాహీమ్” సూరహ్ అవతరించబడ్డాయి. ఈ సూరహ్ పేరు “నూహ్” అని పెట్టడానికి కారణం అందులో ప్రవక్త హజ్రత్ నూహ్[అ.స] సంఘటన ప్రస్తావన ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను మరియు ప్రళయం ను విశ్వసించి అల్లాహ్ గ్రంథాన్ని పఠించి, “నూహ్” సూరహ్ ను నిరంతరం పఠిస్తూ ఉంటే అల్లాహ్ అతడిని సహన కలిగి ఉన్నవారి నుండి లెక్కిస్తాడు. అతని గమ్యం మంచి వారి గమ్యం అవుతుంది. [మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ130].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ130.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11