రజబ్ మాసంలో చేయవలసిన ప్రార్ధనలు మరియు స్మరణలు రెండు రకాలు కొన్ని ప్రతీరోజు చేయవలసినవి మరి కొన్ని ప్రత్యేక రోజులలో చేయవలసినవి. వాటి నుండి ఒకటి ప్రతీ నమాజ్ తరువాత చదవలసిన దుఆ.
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ యా మన్ అర్‌జూహు లికుల్లి ఖైరివ్ వ ఆమను సఖతహు ఇంద కుల్లి షర్, యా మయ్ యుఅతిల్ కతీర బిల్ ఖలీల్, యా మయ్ యుఅతీ మన్ సఅలహ్, యా మయ్ యుఅతీ మల్లమ్ యస్అలుహు వ మల్లమ్ యఅరిఫుహు తహన్నునమ్ మిన్‌హు వ రహ్మా, అఅతినీ బిమస్అలతీ ఇయ్యాక జమీఅ ఖైరిద్దునియా వ జమీఅ ఖైరిల్ ఆఖిరహ్, వస్‌రిఫ్ అన్నీ బిమస్అలతీ ఇయ్యాక జమీఅ షర్రిద్దునియ వ షర్రిల్ ఆఖిరహ్, ఫ ఇన్నహు గైరు మన్‌ఖూసిమ్మాతైత వ జిద్‌నీ మిన్ ఫజ్‌లిక యా కరీమ్
ఆ తరావత ఒక ఎడమ చేతితో తన గడ్డాన్ని పట్టుకొని కుడి చేతి చూపుడు వేలును ఇటూఅటూ కదుపుతూ ఇలా అనాలి
యా జల్ జలాలె వల్ ఇక్రామ్, యా జన్నఅమాయి వల్ జూద్, యా జల్ మన్ని వత్తౌల్, హర్రిమ్ షైబతీ అలన్నార్
يَا مَنْ أَرْجُوهُ لِكُلِّ خَيْرٍ وَ آمَنُ سَخَطَهُ عِنْدَ كُلِّ شَرٍّ، يَا مَنْ يُعْطِي الْكَثِيرَ بِالْقَلِيلِ يَا مَنْ يُعْطِي مَنْ سَأَلَهُ، يَا مَنْ يُعْطِي مَنْ لَمْ يَسْأَلْهُ وَ مَنْ لَمْ يَعْرِفْهُ تَحَنُّناً مِنْهُ وَ رَحْمَةً، أَعْطِنِي بِمَسْأَلَتِي إِيَّاكَ جَمِيعَ خَيْرِ الدُّنْيَا وَ جَمِيعَ خَيْرِ الْآخِرَةِ، وَ اصْرِفْ عَنِّي بِمَسْأَلَتِي إِيَّاكَ جَمِيعَ شَرِّ الدُّنْيَا وَ (جَمِيعَ) شَرِّ الْآخِرَةِ، فَإِنَّهُ غَيْرُ مَنْقُوصٍ مَا أَعْطَيْتَ وَ زِدْنِي مِنْ فَضْلِكَ يَا كَرِيمُ
يَا ذَا الْجَلاَلِ وَ الْإِكْرَامِ يَا ذَا النَّعْمَاءِ وَ الْجُودِ يَا ذَا الْمَنِّ وَ الطَّوْلِ حَرِّمْ شَيْبَتِي عَلَى النَّارِ
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... Jazakallah.
వ్యాఖ్యానించండి