అమీరుల్ మొమినీన్[అ.స] జన్మదినం

ఆది, 04/01/2018 - 07:20

అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఎక్కడ ఎలా జన్మించారో అన్న విషయం పై హదీస్ నిదర్శనం.

అమీరుల్ మొమినీన్[అ.స] జన్మదినం

అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ దైవప్రవక్త[స.అ] యొక్క నిజమైన మరియు అర్హత గల ఉత్తరాధికారి అయిన హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీ తాలిబ్[అ.స] హిజ్రత్ కన్నా 23 సంవత్సారల క్రితం రజబ్ మాసం 13వ తేదీన అల్లాహ్ గృహం అనగ కాబాలో జన్మించారు. అతను కాబాలో జన్మించిన మొట్టమొదటి మరియు చిట్టచివరి వ్యక్తి, అంతకు ముందు గాని ఆ తరువాత గాని ఎవ్వరూ కాబాలో జన్మించలేదు. చరిత్రే దీనికి నిదర్శనం.
“హాఫిజ్ గంజీ షాఫెయీ” తన “అల్ కిఫాయహ్” అను గ్రంథంలో ఇలా ఉల్లేఖించెను: “అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] మక్కాలో బైతుల్లాహిల్ హరామ్(కాబా)లో, షబే జుమా(గురువారం రాత్రి) రజబ్ మాసం 13వ తేదీన “ఆముల్ ఫీల్ యొక్క” 33వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తప్ప మరెవ్వరూ అల్లాహ్ గృహంలో జన్మించలేదు మరియు జన్మించరు కూడానూ, మరి ఇదే ఆయన అత్యంత ప్రతిష్టకు చాలు”.[కిఫాయత్తాలిబ్, పేజీ407]. కాని కొన్ని గ్రంథాలలో ఆముల్ ఫీల్ 30వ సంవత్సరం అని కూడా వ్రాశారు.
అమీరుల్ మొమినీన్[అ.స] జన్మదిన సందర్భంగా ఆయనని ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

రిఫ్రెన్స్
గంజీ షాఫెయీ, కిఫాయత్తాలిబ్, పేజీ407.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Salaam

Wiladat Imam Ali a.s Mubarak to all wilayat telugu group members.

Thanks for brief information about Ahelebit a.s on their Birth and Death anniversaries.

Jazakallah.

Submitted by zaheer on

w salaam,
Aap ko bhi bahot bahot Mubaarak ho. dua kijiye ye site aur taraqqi kare aur hamre liye aur bhi imkaanaat faraham ho.
Jazakallah.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15