అలీ[అ.స] ప్రతిష్టత దైవప్రవక్త[స.అ] నోట

మంగళ, 03/27/2018 - 08:45

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క ప్రతిష్టత దైవప్రవక్త[స.అ] నోట.

అలీ[అ.స] ప్రతిష్టత దైవప్రవక్త[స.అ] నోట

"ఇబ్నె అబ్బాస్" ఉల్లేఖనం: ఒకరోజు దైవప్రవక్త[స.అ] ప్రజలతో మాట్లడుతూ ఉండగా ఇలా అన్నారు: ప్రజలారా! అల్లాహ్ మాటకు మించిన మంచి మాట ఎవరిది!!?, ప్రజలారా! నిస్సందేహముగా అల్లాహ్ నాకు అలీ[అ.స] ను నాయకుడిగా, ఇమామ్ గా, నా ఖలీఫా మరియు వసీగా మీకు తెలియపరచమని మరియు సొదరుడు మరియు వజీర్ గా నిర్దారించమని ఆదేశించాడు. ప్రజలారా! అలీ[అ.స] నా తరువాత సన్మార్గమార్గం మరియు ప్రజలను అల్లాహ్ తరపు ఆహ్వానించేవారు. అలీ[అ.స], విశ్వాసులందరిలో ఉత్తములు, పవిత్రులు. ప్రజలారా! అలీ[అ.స] నా నుండి. అలీ[అ.స] సంతానం నా సంతానం. అతడు నా కుమార్తె యొక్క భర్త. అతని ఆదేశం నా ఆదేశం, అతని నిషిద్ధత నా నిషిద్ధత. కనుక ప్రజలారా! అతని పట్ల విధేయత కలిగి ఉండండి, జాగ్రత్త అతని పట్ల అవిధేయతకు పాలుపడకండి ఎందుకంటే అతని పట్ల విధేయత నా పట్ల విధేయత మరియు అతని పట్ల అవిధేయత నా పట్ల అవిధేయతతో సమానం.[ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.]

రిఫ్రెన్స్
హౌజా నెట్. ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Meraj on

بہت اچھی طرح سے پیش کیا ہے ماشا ء اللہ

Submitted by MA Baig on

Masha Allah,
Maula Ali a.s Ka maujuzaat aor kamalaat aur bhi deejiye. Bohut maza aata hai....

Thanks to this Telugu site creators.

Submitted by zaheer on

Shukriya bahot bahot
is site par aane ka, comment karne ka
Inshallah zaroor aap ki farmaeish ko madde nazar rakha jaayega... iltemase dua.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9