హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించడం పై షియా ఉలమాల నిదర్శనలు

గురు, 03/29/2018 - 14:46

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కాబాలో జన్మించారు మరియు వారు తప్ప ఏ ఒక్క సహాబీకి కూడా ఆ ప్రతిష్టత దక్కలేదు అన్న ఉల్లేఖనలు ప్రవచనలు రచించిన షియా ప్రముఖ ఉలమాలు మరియు వారి గ్రంథాలు.

హజ్రత్ అలీ[అ.స] కాబాలో జన్మించడం పై షియా ఉలమాల నిదర్శనలు

1. షేఖ్ సదూఖ్(మరణం 381 హిజ్రీ), గ్రంథం “అల్ అమాలీ”[పేజీ114]
2. సయ్యద్ రజీ(మరణం 406 హిజ్రీ), గ్రంథం “ఖసాయిసుల్ అయిమ్మహ్”[పేజీ39]
3. షేఖ్ ముఫీద్(మరణం 413 హిజ్రీ), గ్రంథం “ఇర్షాద్”[పేజీ9], “ముఖ్నెఅహ్”[పేజీ461], “మసార్రుష్షీఅహ్”[పేజీ72]
4. సయ్యద్ ముర్తజా(మరణం 436 హిజ్రీ), గ్రంథం “షర్హె ఖసీదతు సయ్యద్ హిమ్యరీ”[పేజీ51]
5. ఇబ్నె సూఫీహ్(మరణం 443 హిజ్రీ), గ్రంథం “అల్ మజ్ద్”[పేజీ11]
6. అబుల్ ఫత్హ్ ముహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె ఉస్మాన్ కరాజకీ, (మరణం 449 హిజ్రీ), గ్రంథం “కన్జుల్ ఫవాయిద్”[పేజీ116]
7. షేఖ్ తూసీ(మరణం 460 హిజ్రీ), గ్రంథం “తహ్జీబ్”[భాగం2, పేజీ19], “మిస్బాహ్”[పేజీ560]
8. తబర్సీ(మరణం 548 హిజ్రీ), గ్రంథం “ఏలాముల్ వరా బెఅఅలామిల్ హుదా”[పేజీ93] “తాజుల్ మవాలీద్”[పేజీ88]
9. ఇబ్నె షహ్రె ఆషూబ్(మరణం 588 హిజ్రీ), గ్రంథం “మనాఖిబె ఆలె అబీతాలిబ్”[భాగం2, పేజీ175]
10. ఇబ్నె బత్రీఖ్(మరణం 600 హిజ్రీ), గ్రంథం “అల్ ఉమ్దహ్”[పేజీ12]
11. ఇబ్నె తావూస్(మరణం 664 హిజ్రీ), గ్రంథం “ఇఖ్బాలుల్ ఆమాల్”[ పేజీ655]
12. బహావుద్దీన్ అలీ ఇబ్నె ఈసా అర్బలీ(మరణం 692 హిజ్రీ), గ్రంథం “కష్ఫుల్ గుమ్మహ్”[భాగం1, పేజీ59]
13. ఇబ్నె హంజహ్, గ్రంథం “అల్ సిఖాబ్ ఫీల్ మనాఖిబ్”[పేజీ197]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11