హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కాబాలో జన్మించారు మరియు వారు తప్ప ఏ ఒక్క సహాబీకి కూడా ఆ ప్రతిష్టత దక్కలేదు అన్న ఉల్లేఖనలు ప్రవచనలు రచించిన క్రైస్తవ రచయితలు మరియు వారి గ్రంథాలు.
అమీరుల్ మొమినీన్[అ.స] స్వమత నమ్మకాల మరియు విశ్వాసాల హద్దులను చేరిపేశారు. అన్ని మతాల, వర్గాల మరియు ఆయనను కోరే హృదయాలను తన వైపుకు ఆకర్షించుకున్నారు. వారిని ఇష్టపడే వారిలో క్రైస్తవుల సంఖ్య ఇతర వర్గాలవారి కన్నా ఎక్కువగా ఉంది.
క్రైస్తవ చరిత్రకారులు ఇమామ్ అలీ[అ.స] గురించి సుదీర్ఘమైన మరియు స్థిరమైన పుస్తకాలు కవిత్వ రూపంలో మరియు రచన రూపంలో వ్రాశారు. వారు కూడా హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] కాబాలో జన్మించారని వివరించారు, వాటి నుండి కొన్ని:
1. జార్జ్ జుర్దాఖ్, ప్రమఖ విద్వాసుడు. గ్రంథం “అల్ ఇమామ్ అలీ సౌతుల్ ఇదాలతిల్ ఇన్సానియ్యహ్”[భాగం1, పేజీ32].
2. రాక్స్ బిన్ జాయిద్ అజీజీ, ప్రముఖ రచయిత. గ్రంథం “అల్ ఇమామ్ అలీ అసదుల్ ఇస్లామ్ వ ఖిద్దీసహ్”[పేజీ25].
3. డాక్టర్ డోనాల్డ్ సన్, ఇతను ఒక Orientalist. గ్రంథం “అఖీదతు అల్ షియా”[పేజీ34].
4. పౌల్ సలామా, ప్రముఖ కవి. గదీర్ గురించి వివరిస్తూ వ్రాసిన కవిత్వంలో ఇమామ్ అలీ[అ.స] కాబాలో జన్మించారు అని వ్రాశారు. [ఈదుల్ గదీర్, పేజీ56].
వ్యాఖ్యలు
Masha Allah
Shukriya .. Jazakallah ...
వ్యాఖ్యానించండి