.ప్రతీరోజు చదవాల్నిన నమాజులు, వాటి పేర్లు, రకఅత్ ల గురించి సంక్షిప్తంగా.
అల్లాహ్ యొక్క పవిత్ర గ్రంథం ఖుర్ఆన్
లో నమాజ్
ను విధిగా నిర్ధారించబడి ఉంది. నమాజు సమయం అయిన తరువాత ముందుగా ఉజూ(ఉదూ) చేయాలి. ఆ తరువాత ఆ సమయంలో ఏ నమాజ్
ను చదవమని ఇస్లాం ఆదేశిస్తుందో ఆ నమాజ్
ను చదవాలి. వాటిని చదివే విధానాన్ని తరువాత చెప్పబడుతుంది. ముందుగా మేము ప్రతీరోజు ఎన్ని సార్లు నమాజ్ చదవాలో, అవి ఎన్ని రక్అతులో, వాటి పేర్లేమిటో తెలుసుకుందాం.
ప్రతీరోజు చదవాల్సిన నమాజులు ఐదు. అవి:
1. నమాజే ఫజ్‌ర్. రెండు రక్అత్
లు(సూర్యూడు ఉదయించక ముందు చదవ వలసిన నమాజ్)
2. నమాజే జొహ్‌ర్. నాలుగు రక్అత్
లు (మధ్యాహ్నం చదవ వలసిన నమాజ్)
3. నమాజే అస్‌ర్. నాలుగు రక్అత్
లు (నమాజే జొహ్‌ర్ తరువాత చదవ వలసిన నమాజ్)
4. నమాజే మగ్రిబ్. మూడు రక్అత్
లు (సూర్యాస్తమం తరువాత చదవ వలసిన నమాజ్)
5. నమాజే ఇషాఁ నాలుగు రక్అత్
లు (నమాజే మగ్రిబ్ తరువాత చదవ వలసిన నమాజ్)
ఫిఖా పరంగా నమాజే జొహ్‌ర్ ను నమాజే అస్ర్ కన్న ముందు మరియు నమాజే మగ్రిబ్ ను నమాజే ఇషాఁ కన్న ముందు చదవకూడదు. క్రమాన్ని పాటించడం అవసరం. [తౌజీవహుల్ మసాయిల్]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తాని, తౌజీవహుల్ మసాయిల్
వ్యాఖ్యలు
నమాజు లు మరియు వాటి సమయాల గురించి బాగా వివరించారు...సుభ్హనల్లహ్.
ధన్యావాదాలు.
నమాజు లు మరియు వాటి సమయాల గురించి బాగా వివరించారు...సుభ్హనల్లహ్.
చాలా చాలా ధన్యవాదాలు.
Nice explanation
shukriya...
వ్యాఖ్యానించండి