దైవప్రవక్తల పట్ల వ్యతిరేకతకు కారణాలు

గురు, 04/12/2018 - 04:59

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ దైవప్రవక్తల పట్ల వ్యతిరేకతకు కారణాలు ఏమిటి అన్న విషయం పై ఖుర్ఆన్ వివరణ.

 దైవప్రవక్తల పట్ల వ్యతిరేకతకు కారణాలు

మానవులకు సన్మార్గం చూపేందుకు అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ దైవప్రవక్తలను కొందరు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఖుర్ఆన్ వాటికి కొన్ని కారణాలను వివరిస్తుంది. కాని ముఖ్యకారణం మనోభీష్టం, అన్నీంటికి అదే మూల్యం.
1. మనోభీష్టం: “...వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని వారి మనోభీష్టానికి విరుద్ధమైన ఆదేశాలను ప్రవక్తలు వారి వద్దకు తీసుకువచ్చినప్పుడల్లా వారు ప్రవక్తలలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హత్య చేస్తూ ఉన్నారు”[మాయిదహ్ సూరహ్:70].
2. గర్వం: “ఎవరైతే తమ వద్దకు వచ్చిన ప్రమాణమేదీ లేకుండానే అల్లాహ్ ఆయతుల విషయంలో గొడవపడుతున్నారో, వారి ఆంతర్యాలలో గర్వం తప్ప మరేమీ లేదు”[గాఫిర్ సూరహ్:56].
3. అజ్ఞానం: జ్ఞానం లేనివాళ్లు, “అల్లాహ్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన ఎందుకు రాదు?” అని అంటారు.[బఖరా సూరహ్:117]
4. ప్రాపంచిక విద్య: “వారివద్దకు వారి ప్రవక్తలు ఎప్పుడు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చినా తమవద్ద ఉన్న ‘విద్య’ ఆధారంగా వారు వికటాట్టహాసం చేసేవారు”[గాఫిర్ సూరహ్, 83].
5. గలేబులో హృదయం: “మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయి” అని వారంటూన్నారు. కాదు, వారి తిరస్కారవైఖరి మూలంగా అల్లాహ్ వారిని ధూత్కరించాడు. కనుక వారు విశ్వసించేది బహుస్వల్పం.[బఖరా సూరహ్:88]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12