దైవప్రవక్తల పట్ల విశ్వాసం విముక్తికి కారణం

గురు, 04/12/2018 - 05:15

దైవప్రవక్తల పట్ల విశ్వాసం విముక్తికి కారణం అని ఖుర్ఆన్ కొన్ని ఆయత్లలో వివరిస్తుంది.

దైవప్రవక్తల పట్ల విశ్వాసం విముక్తికి కారణం

ప్రవక్తలను మరియు వారిని విశ్వసించిన వారిని అల్లాహ్ యే రక్ష అని ఖుర్ఆన్ చెబుతుంది.
1. ప్రవక్తల సహచరుల రక్షణ ప్రస్తావన: “మరి మేము మా ప్రవక్తలను, విశ్వసించిన వారిని కాపాడేవారము. అదే విధంగా విశ్వసించిన వారిని కాపాడటం మా విధి”[యూనుస్ సూరహ్:103]
2. హజ్రత్ హూద్[అ.స] సహచరుల రక్షణ ప్రస్తావన: “మరి మా ఆజ్ఞ(అమలులోకి) వచ్చినప్పుడు మేము హూద్ నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము”[యూనుస్ సూరహ్:58]
3. హజ్రత్ సాలిహ్[అ.స] సహచరుల రక్షణ ప్రవస్తావన: “మరి మా ఉత్తర్వు(అమలుపరిచే సమయం) ఆసన్నమైనప్పుడు మేము సాలిహ్ ను, అతనితోపాటు విశ్వాసులను మా కారుణ్యంతో కాపాడాము”[హూద్ సూరహ్:66]
4. హజ్రత్ షుఐబ్[అ.స] సహచరుల రక్షణ ప్రస్తావన: “మరి మా ఉత్తర్వు(శిక్ష) వచ్చేసినప్పుడు, మేము షుఐబును, అతని వెంటనున్న విశ్వాసులను మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము”[హూద్ సూరహ్:94]
5. హజ్రత్ నూహ్[అ.స] సహచరుల రక్షణ ప్రస్తావన: “తుదకు మేము అతన్నీ, అతని సహచరులను నిండు నౌకలో(ఎక్కించి) కాపాడాము”[షుఅరా సూరహ్:119].
2. హజ్రత్ మూసా[అ.స] సహచరుల రక్షణ ప్రస్తావన:“అప్పుడు మేము మీ కోసం సముద్రాన్ని చీల్చి, మిమ్మల్ని సురక్షితంగా (ఆవలి ఒడ్డుకు) చేరవేశాము”[బఖరా సూరహ్:50]

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Masha Allah.....
Good information with reference....
Allha Ka shukr hai.

Submitted by zaheer on

jazakallah.. Aap musalsal apne comments k zariye hamari himmat afzaei farmate rahte hai, aap ka tahe dil se shukriya... iltemase dua.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13