గాషియహ్ సూరహ్

గురు, 04/12/2018 - 05:22

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 88వ సూరహ్ అయిన “గాషియహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

గాషియహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 88వ సూరహ్ ఇది. “గాషియహ్” పదం “గిషావహ్” పదం నుండి తీసుకోబడినది. దాని అర్ధం దాచిపెట్టే(దినం) అనగా ప్రళయదినం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “గాషియహ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 26 ఆయత్‍లు, 92 పదాలు మరియు 382 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 1 సారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “జారియాత్” సూరహ్ మరియు దీని తరువాత “కహఫ్” సూరహ్ అవతరించబడ్డాయి. “గాషియహ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “గాషియహ్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాధిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే నిరంతరం నమాజులలో “గాషియహ్” సూరహ్ ను పఠిస్తాడో అల్లాహ్ అతడికి ఇహపరలోకాలలో తన రహ్మత్ నీడలో ఉంచుతాడు మరియు ప్రళయంనాడు నరకాగ్ని నుండి సురక్షితంగా ఉంటాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ333].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ333.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14