అరఫహ్ రాత్రి ప్రార్ధనలు

గురు, 08/31/2017 - 11:31

.అరఫహ్ రోజు ముందు రాత్రి ప్రాముఖ్యత గురించి మరియు చేయవలసిన ప్రార్ధనల గురించి సంక్షిప్తంగా.

అరఫహ్ రాత్రి ప్రార్ధనలు

అరబీ నెలల క్రమంలో చివరి నెల “జిల్
హిజ్జహ్” నెల. ఈ నెల ఎనిమిదవ తేది రాత్రి శుభకరమైన రాత్రుల నుండి మరియు అల్లాహ్
ను ప్రార్ధించే మరియు అనుగ్రహాలు కోరే రాత్రి. ఈ రాత్రి తౌబా అంగీకరించబడుతుంది. దుఆలు కోరికలు ఆమోదించబడతాయి. ఈ రాత్రి ఎవరైన ప్రార్ధనలు చేస్తే అతను 170 సంవత్సరముల ప్రార్ధన పుణ్యం సొంతం చేసుకున్నట్లు. ఈ రాత్రి చేయవలసిన కొన్ని ప్రార్ధనలు.
1. ....اللَّهُمَّ يَا شَاهِدَ كُلِّ نَجْوَى ఈ దుఆను పూర్తిగా చదవాలి. ఇది మఫాతీహుల్ జినాన్ లేదా వేరే ప్రార్ధనలకు సంబంధించిన పుస్తకాలలో ఉంటుంది. ఈ దుఆ ఈ రాత్రిగాని లేదా గురువారం రాత్రగాని చదివితే అల్లాహ్ అతనిని క్షమిస్తాడు.
2. సయ్యద్ ఇబ్నె తావూస్, ఇఖ్బాలుల్ ఆమాల్
లో చెప్పిన “తస్బీహాతె అష్ర్”ను చదవాలి.
3. ...اللّهُمَّ مَنْ تَعَبَّاَ وَ تَهَیَّاَ ఈ దుఆను కూడా పూర్తిగా చదవాలి.
4. ఇమామ్ హుసైన్(అ.స) జీయారత్ ను చదవాలి. (మఫాతీహుల్ జినాన్)

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, అరఫా ప్రార్ధనల అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19