మేరాజ్ ప్రయాణం

శని, 04/14/2018 - 12:38

అల్లాహ్, దైవప్రవక్త[స.అ]ను నింగి పై ఆహ్వానించిన సంఘటన గురించి సంక్షిప్తంగా.

మేరాజ్

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను: నేను మక్కాలో ఉన్నప్పుడు జిబ్రయీల్ నా వద్దకు వచ్చి ఇలా అనెను:  “ముహమ్మద్! లేవండి”. లేచి తలుపు వద్దకు వెళ్ళాను. అక్కడ “జిబ్రయీల్”, “మీకాయీల్” మరియు “ఇస్రాఫీల్”లను చూశాను. “జిబ్రయీల్”, నా వద్దకు “బురాఖ్” అనబడే వాహనాన్ని తీసుకొచ్చారు మరియు నాతో ఇలా అన్నారు: “ఎక్కండి”. బరాఖ్ పై ఎక్కి మక్కా నుండి బయటకు వచ్చి “బైతుల్ ముఖద్దస్”కు చేరుకున్నాను. బైతుల్ ముఖద్దస్ కు చేరేటప్పటికి దైవదూతలు ఆకాశం నుండి నా వద్దకు భూమికి దిగి వచ్చి అల్లాహ్ వద్ద నాకున్న స్థానం మరియు గౌరవాన్ని తెలియపరిచారు. అప్పుడు బైతుల్ ముఖద్దస్ లో నమాజ్ చదివాను." అలా దైవప్రవక్త మేరాజ్ ప్రయాణం మొదలయ్యింది.
దైవప్రవక్త[స.అ] యొక్క జ్ఞాన మరియు అనుభవపూర్వకమైన అద్భుతకృత్యముల నుండి ఒకటిగా ఖుర్ఆన్ వివరిస్తుంది. బనీఇస్రాయీల్ సూరహ్ యొక్క మొదటి ఆయత్ లో మరియు నజ్మ్ సూరహ్ యొక్క 8 నుండి 18 ఆయత్ ల వరకు మేరాజ్ కు సంబంధించిన సూచనలు చూడగలరు.[అల్ మీజాన్, భాగం13, పేజీ5&19]
 రిఫ్రెన్స్
తబాతబాయి ముహమ్మద్ హుసైన్, అల్ మీజాన్, భాగం13, పేజీ5&19.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Shaker on

Masha Allah...
Thanks for information.
Please give the list of amaal for Shabe Meraj and Meraj.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18