ఇమామత్ యొక్క గొప్పస్థానం

సోమ, 04/16/2018 - 17:01

ఖుర్ఆన్ దృష్టిలో అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడే ఇమామత్ యొక్క గొప్పస్థానం గురించి ఉన్న అంశాలు.

ఇమామత్ యొక్క గొప్పస్థానం

ఇమామ్ ను అల్లాహ్ యే నిశ్చయిస్తాడు అని ఖుర్ఆన్ వివరిస్తుంది. బఖరా సూరహ్ 124వ ఆయత్ లో అల్లాహ్ ఇలా అనెను: “నేను నిన్ను ప్రజలకు ఇమామ్ గా నిర్ధారిస్తాను”. ఖుర్ఆన్ దృష్టిలో అల్లాహ్ తరపు నుండి నిశ్చయించబడే ఇమామత్ యొక్క గొప్పస్థానం గురించి ఇలా ఉంది.
1. ఇమామ్ యొక్క కర్తవ్యం, మానవులను సంపూర్ణత్వానికి చేరే మార్గాన్ని చూపించడం: “మేము వారిని (ప్రజలకు) మా ఆదేశాలకు మార్గదర్శకత్వం వహించటానికి ఇమాములు(నాయకులు)గా తీర్చిదిద్దాము”[అంబియా సూరహ్:73]
2. ఇమామత్ స్ధానం పొందడానికి గల షరతులు: “వారు సహన స్థయిర్యాలను కనబరచినప్పుడు, మేము వారి నుండి (ప్రజలకు) మా ఆదేశాల తరపు మార్గదర్శకత్వం వహించటానికి ఇమాములు(నాయకులు)గా తీర్చిదిద్దాము. వారు మా ఆయతుల పై దృఢ విశ్వాసం కలిగి ఉండేవారు”[అంబియా సూరహ్:73].
3. ఇమామ్, మానపుల కొరకు అల్లాహ్ అనుగ్రహాలకు కారణం: “మేము వారిని (ప్రజలకు) మా ఆదేశాల తరపు మార్గదర్శకత్వం వహించటానికి ఇమాములు(నాయకులు)గా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలనీ, నమాజులను నెలకొల్పుతూ ఉండాలనీ, జకాత్ చెల్లిస్తూ ఉండాలనీ మేము వారి వైపుకు వహీ పంపాము. వారంతా మమ్మల్నే ఆరాధించేవారు”[అంబియా సూరహ్:73].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15