షాబాన్ మాసం సందర్భాలు

మంగళ, 04/17/2018 - 14:21

ఇస్లామీయ క్యేలండర్ ప్రకారం 9వ మాసం అయిన షాబాన్ మాసంలో జరిగిన కొన్ని సంఘటనల వివరణ సంక్షిప్తంగా.

షాబాన్ మాసం సందర్భాలు

ఇస్లామీయ క్యాలండరు ప్రకారం షాబాన్ మాసం 8వ మాసం. ఇది చాలా ప్రాముఖ్యతగల మాసం. ఈ మాసం గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: “شَعْبانُ شَهری; షాబాన్ నా మాసము” దైవప్రవక్త[స.అ] ఈ హదీస్ ద్వారానే మీరు ఈ మాసం ప్రత్యేకతను అర్ధంచేసుకోగలరు. ఈ మాసంలో కొంతమంది ప్రముఖులు జన్మించారు, వాటి వివరణ:     
3వ తారీఖు: హిజ్రీ యొక్క 4వ సంవత్సరంలో ఇమామ్ హుసైన్[అ.స] జన్మించారు.
4వ తారీఖు: హిజ్రీ యొక్క 22వ సంవత్సరంలో హజ్రత్ అబ్బాస్[అ.స] జన్మించారు.
5వ తారీఖు: హిజ్రీ యొక్క 37వ సంవత్సరంలో ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] జన్మించారు.
15వ తారీఖు: హిజ్రీ యొక్క 250వ సంవత్సరంలో ఇమామె జమానా హజ్రత్ హుజ్జత్ ఇబ్నిల్ హసన్[అ.స] జన్మించారు.

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, ఆమాలె మాహె షాబాన్ అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12