షాబాన్ మాసం యొక్క ఆమాల్

మంగళ, 04/17/2018 - 14:48

షాబాన్ మాసంలో చేయవలసిన కొన్ని కార్యముల వివరణ.

 షాబాన్ మాసం యొక్క ఆమాల్

1. అస్తగ్ఫార్: ప్రతీ రోజు 70 సార్లు ఇలా “అస్తగ్ఫిరుల్లాహల్లజీ లా ఇలాహ ఇల్లా హువర్రహ్మానుర్రహీముల్ హయ్యుల్ ఖయ్యూమ్ అతూబు ఇలైహ్” చదివాలి
2. ప్రతీరోజీ 100 సార్లు “సలవాత్” మరియు 100 సార్లు “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా” చదవాలి.
3. “మనాజాతే షాబానియహ్” ను చదవాలి.
4. ప్రతీరోజు జొహ్ర్ సమయంలో ఇమామ్ సజ్జాద్[అ.స] సలవాత్ ను చదవాలి.
5. వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. మాసూమీనుల వచనానుసారం ఈ మాసంలో ఉండే ఉపవాసం “పెద్ద పెద్ద పాపాలకు పరిహారం”.
6. సద్ఖా ఇవ్వడం: ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం ప్రకారం: “అల్లాహ్, ఈ మాసంలో ఇవ్వబడే సద్ఖాను పెంచుతూ ఉంటాడు, ప్రళయంనాటికి అది ‘ఒహద్’ కొండ మాదిరిగా కనబడుతుంది”.
7. ప్రజల పట్ల మంచి ప్రవర్తన మరియు తల్లిదండ్రుల కొరకు మంచి చేయడం.
8. మంచి పనులు చేయమని ఇతరులకు చెప్పడం మరియు చెడును నిషేదించడం.
9. 1000 సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు ముఖ్లిసీన లహుద్దీన్, వలౌ కరిహల్ ముష్రికూన్” అని చెప్పాలి.
10. పవిత్ర రమజాన్ మాసంను మంచిగా ఆహ్వానించడం. అనగా ఆత్మ పరంగా సిద్ధం కావడం.[మఫాతీహుల్ జినాన్, షాబాన్ మాసం ఆమాల్ అధ్యాయంలో]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, షాబాన్ మాసం ఆమాల్ అధ్యాయంలో. రివాయత్లు బిహారుల్ అన్వార్, ఖిసాల్ లాంటి ప్రముఖ పుస్తకాల నుండి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir Mirza on

Masha Allah....
Thanks for Amaal of Mahe Shabaan..
Jazakallah.....

Submitted by zaheer on

Shukriya... Jazakallah. 

Allah Ham sab ko taufeeq ataa kare in aamaal ko anjaam dene ki. Ameen. 

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 2