.మాయిదహ్ సూరా యొక్క 67వ ఆయత్ “గదీరె ఖుమ్”లో హజ్రత్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ ప్రకటనకు సంబంధించింది అని వివరించిన కొన్ని గ్రింథాలు.

يَٰٓأَيُّهَا ٱلرَّسُولُ بَلِّغۡ مَآ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَۖ وَإِن لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسَالَتَهُۥۚ وَٱللَّهُ يَعۡصِمُكَ مِنَ ٱلنَّاسِۗ; ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరపు నుండి నీ పై అవతరించబడ్డ దానిని (ప్రజలకు) అందజేయి మరియు ఒకవేళ నీవు ఆ విధంగా చేయకపోతే, (గుర్తుంచుకో) నీవు నీ ధర్మాన్ని(దౌత్యాన్ని) నిర్వహించనట్లే మరియు (నీవు భయపడకు) ప్రజల బారి నుండి అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు[మాయిదహ్ సూరా:5, ఆయత్:67].
ముస్లిం ఉలమాలు ఈ ఆయత్‌ను “గదీరె ఖుమ్”లో హజ్రత్ అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ ప్రకటనకు సంబంధించింది అని వివరించారు. మరి ఆ రివాయత్‌లను సరైనవిగా నిర్ధారించారు. వారి నుండి కొందరి పేర్లును ఇక్కడ ప్రదర్శిస్తున్నాము:
1. అబూ ఇస్హాఖ్ సఅలబీ, తఫ్సీరె కబీర్‌లో.
2. హాకిమె హస్కాని, షవాహిద్దుత్తన్జీల్ లి ఖవాయిదుత్తఫ్సీల్, భాగం1, పేజీ187.
3. జలాలుద్దీన్ సివ్తీ, తఫ్సీరు అల్ దుర్రుల్ మన్సూర్ ఫిత్తఫ్సీరి బిల్ ఉసూర్, భాగం3, పేజీ 117.
4. ఫఖ్రె రాజీ, తఫ్సీరె కబీర్, భాగం12, పేజీ 50.
5. ముహమ్మద్ అబ్దుహ్, తఫ్సీరుల్ మనార్, భాగం1, పేజీ 86 మరియు భాగం 6, పేజీ 463.
6. ఇబ్నె అసాకిరె షాఫెయీ, తారీఖె దమిష్ఖ్, భాగం2, పేజీ 86.
7. షూకానీ, ఫత్హూల్ ఖదీర్, భాగం2, పేజీ60.
8. ఇబ్నె తల్హా షాఫెయీ, మతాలిబుస్సఆల్, భాగం1, పేజీ 44.
9. ఇబ్నె సబ్బాగె మాలికీ, ఫుసూలుల్ ముహిమ్మహ్, పేజీ 25.
10. ఖందూజియే హనఫీ, యనాబీవుల్ మవద్దహ్, పేజీ 120.
11. షహ్రీస్తాని, మిలల్ వ నహల్, భాగం1, పేజీ163.
12. ఇబ్నె జురైరె తబరీ, కితాబుల్ విలాయహ్.
13. ఇబ్నె సయీదె సజిస్తాని, కితాబుల్ విలాయహ్.
14. బద్రుద్దినె హనఫీ, ఉమ్దతుల్ ఖారీ ఫీ షర్హిల్ బుఖారీ, భాగం8, పేజీ 584.
15. అబ్దుల్ వహాబె బుఖారీ, తఫ్సీరుల్ ఖుర్ఆన్.
16. హాఫిజ్ అబూ నయీమ్, నుజూలుల్ ఖుర్ఆన్
17. ఇమామ్ వాహిదీ, అస్బాబున్నుజూల్, పేజీ 150.
18. ఆలూసీ, రూహుల్ మఆనీ, భాగం2, పేజీ 384.
19. సిద్దీఖ్ హసన్ ఖాన్, ఫత్హూల్ బయాన్ ఫీ మఖాసిదిల్ ఖుర్ఆన్, భాగం3, పేజీ 63.
20. హుమ్యని, ఫరాయిదుస్సిబ్తైన్, భాగం1, పేజీ85.
ఇవి వారిలో కొందరి పేర్లు ఒకవేళ వివరంగా చూడలనుకుంటే అల్లామా అమీనీ యొక్క పుస్తకం “అల్ గదీర్”ను చదవండి.
వ్యాఖ్యలు
JAZAKALLAH ALLAH SALAMATH RAKHE HUJJATUL ISLAAM MOULANA ZAHEER ABBAS QIBLA KO
shukriya himmat afzaaei ka ... jazakallah.
Mashallah ye site acha hay
Shukriya ,... jazakallah. Dua k mohtaaj hain.
Mashallah bohuth khoob site hai
Jazakallah...........
Allah salamat rhake
Aur ache sites agayyy laye Nowjavan ke liye ....
Iltemase dua
ilaahi aameen.... Shukriya. Allah qabool kare har ek ki khidmat ko. mohtaaje dua.
Mashaallah
shukriya... jazakallah...
Masha Allah
Subhanallah
jazakallah.. shukriya ... iltemaase dua
ماشاءاللہ بہت خوب
شکریه همت افزائی کا
మషాల్లాహ్
అల్లాహ్ అప్కయె ఇల్మ్ మె ఇజాఫ కరే ఔర్ అప్కయె మెహనత్ కొ ఖుబూల్ కరే . అచ్చి కోషిశ్ కి ఆప్నే. మాషల్లాహ్ .
ఇలాహి ఆమీన్......
షుక్రియా హిమ్మత్ అఫ్జాయికా..., అల్లాహ్ ఆప్ కో భి జిందగి కే హర్ మోడ్ పర్ కామియాబ్ కరే.
جزاک اللہ
Shukriya..... Jazkallah..
వ్యాఖ్యానించండి