అల్లాహ్ కు భయపడూ మసలుకోవాలి, ధర్మనిష్ఠను పాటించాలి. దీనినే ఖుర్ఆన్ భాషలో “తఖ్వా” అంటారు. ధర్మనిష్ఠ గల వ్యక్తిని “ముత్తఖీ” అంటారు.

ఖుర్ఆన్ లో ధర్మనిష్ఠ యొక్క ఫలితాలను మూడు రకాలుగా వివరించడం జరిగింది. 1. ప్రాపంచిక ఫలితాలు. 2. పరలోక ఫలితాలు. 3. నిరంతర ఫలితాలు. ఇక్కడ మేము కేవలం ప్రాపంచిక ఫలితాలను వివరిస్తున్నాము.
1. ఉపాది సమకూర్చబడుతుంది: “ఎవడయితే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు అతను ఊహించనయినాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు”[తలాఖ్:2,3]
2. ఖుర్ఆన్ సన్మార్గం చూపుతుంది: “ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో ఏ మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది”[బఖరా:2]
3. శుభాలు కురుస్తాయి: “విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నవారి కోసం అల్లాహ్ భూమ్యాకాశాల శుభాల ద్వారాలను తెరుస్తాడు”[ఆరాఫ్ సూరహ్:96]
వ్యాఖ్యలు
Mashallah. jazakallah
Shukriya... apne comment k zariye hamari himmat afzaei ka...
Masha Allah moulana Sab......
Good information about TAQWA. We are waiting for topics "Parloka and Nirantara phalitalu"
Thanks
Shukriya, jazakallah... apna qeemti waqt hamare topics padhne k liye de rahe hain.
ధర్మనిష్ఠ పరలోక ఫలితాలు లింక్ http://www.te.welayatnet.com/node/420
ధర్మనిష్ఠ నిరంతర ఫలితాలు లింక్ http://www.te.welayatnet.com/node/421
Thanks for links....
Jazakallah.
వ్యాఖ్యానించండి