అల్లాహ్ ప్రసన్నత

మంగళ, 05/15/2018 - 04:20

అల్లాహ్ పట్ల ప్రసన్నత కలిగి ఉండటం అనగా అల్లాహ్ ను ఇష్టపడడం, అల్లాహ్ యొక్క ప్రతీ దానిని అంగీకరించడం అవి కష్టాల రూపంలో కానివ్వండి లేదా సుఖాల రూపంలో కానివ్వండి.

అల్లాహ్ ప్రసన్నత

రివాయతుల ప్రకారం, ఒకవేళ అల్లాహ్ నీ పట్ల ప్రసన్నత కలిగివున్నాడా అని తెలుసుకోవాలనుకుంటే, నువ్వు అల్లాహ్ పట్ల ప్రసన్నత కలిగివున్నావో లేదో చూడు! ఒకవేళ నువ్వు అల్లాహ్ పట్ల ప్రసన్నత కలిగి ఉంటే అల్లాహ్ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడన్న మాట.
కొందరు అల్లాహ్ పట్ల ప్రసన్నత కలిగి ఉండరు. అల్లాహ్ సన్నిదిలో “ఓ అల్లాహ్! అందరు మంచి జీవితం కలిగివున్నారు, మంచి ఉపాది కలిగి ఉన్నారు కాని నాకు ఆ భాగ్యం లేదు!” అనీ, లేదా “ఎందుకు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు మరి నేను ఎందుకు అనారోగ్యంతో ఉన్నాను!” అని మొర పెడుతూ ఉంటారు.
ఎలాంటి పరిస్థితిలో కూడా ఇలా ఆలోచించకూడదు. అన్ని పరిస్థితులలోనూ అల్లాహ్ పట్ల ప్రసన్నత కలిగి ఉండాలి. మనకు ఏమి కావాలో మన కన్నా అల్లాహ్ కే బాగా తెలుసు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by MA Baig on

Beshak Allah fullfill our needs before asking, shukranlillah.

Thanks to group committee.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 44